newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విరాట్ కోహ్లీని పొగిడేసిన డేవిడ్ లాయిడ్

23-07-202023-07-2020 09:05:37 IST
Updated On 23-07-2020 09:08:12 ISTUpdated On 23-07-20202020-07-23T03:35:37.899Z23-07-2020 2020-07-23T03:35:24.484Z - 2020-07-23T03:38:12.069Z - 23-07-2020

విరాట్ కోహ్లీని పొగిడేసిన డేవిడ్ లాయిడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అస్సలు భయపడడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ కొనియాడాడు. వ్యక్తిగత రికార్డుల కంటే టీమిండియా గెలుపునకే విరాట్ కోహ్లీ అధిక ప్రాధాన్యత ఇస్తాడని చెప్పుకొచ్చిన లాయిడ్.. అతను గొప్ప నాయకుడు అని కితాబిచ్చాడు. 

టీమిండియాకి కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ దూకుడు నేర్పితే.. విరాట్ కోహ్లీ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడని లాయిడ్ చెప్పుకొచ్చాడు. 2017 నుంచి భారత్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. కానీ.. అతని కెప్టెన్సీలో టీమిండియా 55 టెస్టులాడి ఏకంగా 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్ తరఫున టెస్టుల్లో కెప్టెన్సీపరంగా ఇదే బెస్ట్ రికార్డ్.

భారత క్రికెట్‌పై సౌరవ్ గంగూలీ చెరగని ముద్ర వేయగా.. విరాట్ కోహ్లీ దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. అతను మంచి బ్యాట్స్‌మెన్‌.. అంతేకాకుండా గొప్ప నాయకుడు. కోహ్లీ అస్సలు భయపడడు. ఇంకా చెప్పాలంటే అతను వ్యక్తిగతంగా పరుగులు సాధించడం కంటే.. మ్యాచ్‌ల్లో టీమిండియాని గెలిపించాలనే కాంక్షతో ఆడుతుంటాడు. మైదానంలో సహచరులకి అతనే దర్శనం. ఎందుకంటే కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్ అని డేవిడ్ లాయిడ్ వెల్లడించాడు.

వన్డే, టెస్టుల్లో కలిపి ఇప్పటికే 70 సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 శతకాల రికార్డ్‌ని బ్రేక్ చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గానూ ఆస్ట్రేలియా గడ్డపై 2018-19లో టెస్టు సిరీస్‌ గెలిచిన ఏకైక భారత సారథిగా అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు.బ్యాట్ పట్టుకుంటే వీరవిహారం చేసే విరాట్ ని ఈ విధంగా పొగడడం సబబే అంటున్నారు ఆయన అభిమానులు 

 

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   4 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   7 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   20 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   a day ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle