newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్: ఇంగ్లండ్ టార్గెట్ 224 పరుగులు

11-07-201911-07-2019 18:55:39 IST
2019-07-11T13:25:39.937Z11-07-2019 2019-07-11T13:25:38.434Z - - 20-10-2019

వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్: ఇంగ్లండ్ టార్గెట్ 224 పరుగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
Icc వరల్డ్ కప్ సెమీఫైనల్స్ 2 లో బుధవారం సీన్ గురువారం కూడా రిపీట్ అయింది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్స్ సీన్ గురువారం బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కనిపించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు వెంట వెంటనే ఔట్ కావడంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో ఆసీస్‌ను స్టీవెన్ స్మిత్ (119 బంతుల్లో 85 పరుగులు, 6 ఫోర్లు), అలెక్స్ కేరే (70 బంతుల్లో 46 పరుగులు, 4 ఫోర్లు)లు ఆదుకున్నారు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్‌లు చెరో 3 వికెట్లను పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌కు 2, మార్క్ వుడ్‌కు 1 వికెట్ దక్కాయి. బుధవారం కూడా భారత్ వరుస వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle