newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్ కొంపముంచిన బౌల్ట్

15-07-201915-07-2019 09:13:18 IST
Updated On 15-07-2019 11:53:49 ISTUpdated On 15-07-20192019-07-15T03:43:18.575Z15-07-2019 2019-07-15T03:41:54.794Z - 2019-07-15T06:23:49.813Z - 15-07-2019

వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్ కొంపముంచిన బౌల్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ కప్ క్రికెట్ లో విశ్వవిజేతగా ఇంగ్లాండ్ జట్టు నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు సూపర్ ఓవర్ కూడా టై కావడంతో అత్యధిక ఫోర్లు కొట్టిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులు చేసింది. 242 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లు ఆడి 241 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో ముందుగా ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఇంగ్లాండ్ జట్టు తరుపున బెన్ స్ట్రోక్స్, బట్లర్ బ్యాటింగ్ కు దిగారు. కివీస్ తరుపున ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేశాడు. 

 బౌల్ట్ బౌలింగ్ లో 

 తొలి బంతికి స్ట్రోక్స్ మూడు పరుగులు చేశాడు. (3/0)

 రెండో బంతికి బట్లర్ 1 పరుగు చేశాడు. (4/0)

 మూడో బంతికి స్ట్రోక్స్ ఫోరు కొట్టాడు (8/0)

 నాలుగో బంతికి స్ట్రోక్స్ సింగిల్ తీశాడు (9/0)

 ఐదో బంతికి బట్లర్ 2 పరుగులు తీశాడు (11/0)

 ఆరో బంతికి బట్లర్ ఫోరు కొట్టాడు (15/0)

 సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ జట్టు 15 పరుగులు చేసింది. 16 పరుగుల లక్ష్యంతో న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. కివీస్ జట్టు తరుపున జేమ్స్ నీశమ్, గుప్తిల్ బ్యాటింగ్ కు దిగగా ఇంగ్లాండ్ జట్టు తరుపున జోఫ్రా.ఆర్చర్ బౌలింగ్ కు దిగాడు. 

 జోఫ్రా.ఆర్చర్ వేసిన సూపర్ ఓవర్ లో 

 మొదటి బంతి వైడ్ గా వెళ్ళింది (1/0)

 మొదటి బంతికి నీశమ్ రెండు పరుగులు చేశాడు (3/0)

 రెండో బంతికి నీశమ్ సిక్స్ కొట్టాడు (9/0)

 మూడో బంతికి నీశమ్ రెండు పరుగులు చేశాడు (11/0)

 నాలుగో బంతికి నీశమ్ రెండు పరుగులు చేశాడు (13/0)

 ఐదో బంతికి నీశమ్ 1 పరుగు చేశాడు (14/0)

 ఆరవ బంతికి గుప్తిల్ 1 పరుగు చేసి రెండో పరుగు చేసే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు కూడా 15 పరుగులు మాత్రమే చేయడంతో సూపర్ ఓవర్ కూడా టై కావడంతో అత్యధిక ఫోర్లు కొట్టిన (2 ఫోర్లు కొట్టిన) ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. పోరాడి ఓడిన కివీస్ జట్టు ఆటగాళ్లు బోరున విలపించడం క్రీడా అభిమానుల గుండెలను కలిచి వేసింది. కీలక దశలో 98 బంతుల్లో 84 పరుగులు చేయడమే గాక సూపర్ ఓవర్ లో 8 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. టోర్నీ ఆసాంతం తన బ్యాటింగ్ తో అలరించిన విలియమ్సన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది. 

ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..

ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..

   19 hours ago


రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

   09-12-2019


రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..

రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..

   09-12-2019


విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

   08-12-2019


అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

   08-12-2019


కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్

కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్

   08-12-2019


కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

   07-12-2019


దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

   07-12-2019


ధోనీకి కృతజ్ఞతలతో సరిపెట్టుకోలేం.. తనకు ఏమిచ్చినా సరిపోదు: గంగూలీ

ధోనీకి కృతజ్ఞతలతో సరిపెట్టుకోలేం.. తనకు ఏమిచ్చినా సరిపోదు: గంగూలీ

   07-12-2019


వారి కోసం రాజస్థాన్ ఆరాటం...

వారి కోసం రాజస్థాన్ ఆరాటం...

   07-12-2019


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle