newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

వన్డేల్లో టీంఇండియా పైనే అరంగ్రేటం....

09-01-202009-01-2020 15:18:20 IST
2020-01-09T09:48:20.087Z09-01-2020 2020-01-09T09:48:17.799Z - - 13-08-2020

వన్డేల్లో టీంఇండియా పైనే అరంగ్రేటం....
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియా నయా సంచలనం లబుషేన్. ఇప్పటికే సాంప్రదాయ టెస్టు క్రికెట్ లో తన దైన ముద్ర వేసిన ఈ ఆటగాడు ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ లో పరుగుల వరద పారించేందుకు సిద్దంగా ఉన్నాడు. టీంఇండియాతోనే పరిమిత ఓవర్లలో అరంగ్రేటం చేయనున్నాడని ఇప్పటికే వెల్లడించాడు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్.

యాషెష్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్ మధ్యలో స్టీవ్ స్మిత్ గాయంతో తప్పుకోవడంతో కాంకషన్ ప్లేయర్ గా గ్రౌండ్ లో అడుగు పెట్టాడి రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. స్మిత్ గైర్హజరీలో మూడో స్థానంలో బరిలోకి దిగి స్మిత్ లేని లోటుని భర్తీ చేశాడు. స్మిత్ వచ్చాక కూడా మూడో స్థానంలోనే లబుషేన్ ని ఆడిస్తున్నారంటే అతను ఎంతగా పాతుకుపోయాడో అర్థం చేసుకోవచ్చు.  

గతేడాది వెయ్యి టెస్టు పరుగులకు పైగా సాధించి ఆ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా లబూషేన్ నిలవడం అతని ఆటకు అద్దం పడుతోంది. కాగా, ఇప్పటివరకూ సుదీర్ఘ ఫార్మాట్ లో 14 మ్యాచుల్లో 4 సెంచరీలు 8 అర్థ శతకాల సాయంతో 1459 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు.  టెస్టుల్లో అదరగొడుతున్న లబూషేన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేయడానికి కూడా రంగం సిద్ధమైంది.  ఈనెల లో టీమిండియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో లబూషేన్ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. దీనిపై ఆసీస్ జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. టెస్టుల్లో భీకరమైన ఫామ్లో ఉన్న లబూషేన్ను వన్డేల్లో తీసుకోవడానికి సమయం ఆసన్నమైందన్నాడు.

ప్రధానంగా స్పిన్నర్లను బాగా ఆడే లబుషేన్ టెస్టుల్లో సత్తాచాటినప్పటికి పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎలా రాణిస్తాడు అన్న దానిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. జనవరి 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ భారత్-ఆసీస్ ల మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ జరుగనుంది..

వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

   12-08-2020


కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

   12-08-2020


బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

   12-08-2020


అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

   11-08-2020


ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

   11-08-2020


ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

   11-08-2020


కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

   11-08-2020


ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

   10-08-2020


హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

   10-08-2020


జట్టులో నంబర్ వన్ రన్నర్‌ని ఓడించలేనప్పడే నా రిటైర్మెంట్.. ధోనీ వ్యాఖ్య

జట్టులో నంబర్ వన్ రన్నర్‌ని ఓడించలేనప్పడే నా రిటైర్మెంట్.. ధోనీ వ్యాఖ్య

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle