newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

09-12-201909-12-2019 07:45:12 IST
2019-12-09T02:15:12.231Z09-12-2019 2019-12-09T02:14:58.200Z - - 24-01-2020

రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్న విరాట్ కోహ్లీ తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో రెండు వరల్డ్ రికార్డులను క్రియేట్ చేశాడు.  టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

అంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 103 టీ20 మ్యాచ్  లలో 95 ఇన్నింగ్స్ లు ఆడి 31.6 స్ట్రైక్ రేట్ తో ఇప్పటి వరకు 2562 పరుగులు చేశాడు. ఈ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తూ కేవలం 74 టీ20 మ్యాచ్ లలో 69 ఇన్నింగ్స్ లు ఆడి 2563 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ 103 మ్యాచ్ లలో చేసిన పరుగులను కోహ్లీ కేవలం 74 మ్యాచ్ లలో దాటాడు. కోహ్లీ తరువాతి స్థానాలలో రోహిత్, మార్టిన్ గప్టిల్, షోయబ్ మాలిక్, బ్రెండన్ మెకల్లమ్ ఉన్నారు.

ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20లో 94 పరుగులు చేసిన కోహ్లీ తన కెరీర్ లో అత్యధిక పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ తన కెరీర్ లో 23 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో కూడా రోహిత్ శర్మ(22) రికార్డు దాటేసి కోహ్లీ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. మార్టిన్ గప్తిల్ (17), పాల్ స్టిర్లింగ్ (16), డేవిడ్ వార్నర్ (16) తరువాతి స్థానాల్లో ఉన్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle