newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రాయల్ ఛాలెంజర్స్‌కు ఎదురుదెబ్బ తప్పదా?

31-07-202031-07-2020 11:06:35 IST
Updated On 31-07-2020 11:15:57 ISTUpdated On 31-07-20202020-07-31T05:36:35.376Z31-07-2020 2020-07-31T05:35:39.118Z - 2020-07-31T05:45:57.582Z - 31-07-2020

రాయల్ ఛాలెంజర్స్‌కు ఎదురుదెబ్బ తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. దక్షిణాఫ్రికాలో ప్రయాణ ఆంక్షలు కారణంగా ఆరంభ మ్యాచ్‌లకి ఆ దేశ క్రికెటర్లు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో.. గత మార్చి నుంచి సెప్టెంబరు ఆఖరి వరకూ విదేశీ ప్రయాణాలపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిషేధం విధించింది.

దక్షిణాఫ్రికాకి చెందిన 10 మంది క్రికెటర్లు ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడనుండగా.. ఒక్క ఇమ్రాన్ తాహిర్ మినహా అందరూ దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు. తాహిర్ మాత్రం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడికి వెళ్లి.. పాక్‌లోనే ఉండిపోయాడు. దాంతో.. తాహిర్ మినహా.. మిగిలిన 9 మంది క్రికెటర్లు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకి దూరంగా ఉండనున్నారు.

దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్‌కి దూరమైతే అత్యధికంగా నష్టపోయే టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ కాగా.. టోర్నీకి ప్రధాన ఆకర్షణగా నిలిచే క్రికెటర్లూ అందులో ఉన్నారు. ప్రత్యేక విమానంలోనైనా వారిని యూఏఈకి తరలించడంపై ఉన్న అవకాశాల్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఆడబోయే దక్షిణాఫ్రికా క్రికెటర్లు: ఏబీ డివిలియర్స్ (RCB), క్రిస్‌ మోరీస్ (RCB), డేల్ స్టెయిన్ (RCB), క్వాంటినో డికాక్ (MI), డుప్లెసిస్ (CSK), ఇమ్రాన్ తాహిర్ (CSK), లుంగి ఎంగిడి (CSK), కగిసో రబాడ (DC), హార్డస్ వీజియన్ (KXIP), డేవిడ్ మిల్లర్ (RR).

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle