newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

రాజ్ కోట్‌లో భారత్ విజయం.. బెంగళూరు మ్యాచే కీలకం

18-01-202018-01-2020 14:46:36 IST
2020-01-18T09:16:36.349Z18-01-2020 2020-01-18T09:16:29.739Z - - 26-02-2020

రాజ్ కోట్‌లో భారత్ విజయం.. బెంగళూరు మ్యాచే కీలకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్ కోట్ మ్యాచ్ లో భారత బ్యాట్స్ మన్ల మెరుపులతో విజయం వశమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. దీంతో సిరీస్ ఫలితం ఎలా వుంటుందో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తేల్చనుంది. భారత్ నిర్దేశించిన 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 304 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత్ బౌలర్లను ఆస్ట్రేలియా ఆటగాళ్ళు స్మిత్, లబుషేన్‌లు వణికించారనే చెప్పాలి. తొలుత వికెట్ల కోసం చెమటోడ్చిన భారత బౌలర్లు ఆ తర్వాత తమ సత్తా చాటారు.  38వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయడంతో భారత్ ఆటగాళ్లు కాస్త రిలీఫ్ ఫీలయ్యారు. జోరుమీదున్న స్మిత్‌ను సెంచరీ ముంగిట బౌల్డ్ చేశారు భారత బౌలర్లు 44వ ఓవర్లో తొలి రెండు బంతుల్లోనూ రెండు వికెట్లు తీసిన మహ్మద్ షమీ భారత్‌కు విజయాన్ని దగ్గర చేర్చాడు.

ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో ఫించ్ 33, లబుషేన్ 46 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 2 పరుగుల తేడాతో శతకం మిస్ అయ్యాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. సైనీ, జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

బుమ్రా ఒక వికెట్ తీశాడు. దీంతో ఆసీస్ ఆట కట్టించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 42, కోహ్లీ 78 పరుగులు చేయగా, శిఖర్ ధవన్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించిన భారత్ అద్భుత విజయాన్ని స్వంతం చేసుకుంది. 

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

   14 hours ago


మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

   17 hours ago


సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

   24-02-2020


క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా గుడ్ బై

క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా గుడ్ బై

   21-02-2020


పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

   20-02-2020


పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

   19-02-2020


కోవిడ్ దెబ్బ: అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో చైనాకు నో ఎంట్రీ

కోవిడ్ దెబ్బ: అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో చైనాకు నో ఎంట్రీ

   18-02-2020


మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

   18-02-2020


కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి

కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి

   18-02-2020


సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

   17-02-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle