రచ్చ రేపుతున్న ‘ఫేస్ యాప్’
17-07-201917-07-2019 16:08:05 IST
Updated On 17-07-2019 16:09:27 ISTUpdated On 17-07-20192019-07-17T10:38:05.347Z17-07-2019 2019-07-17T10:36:42.495Z - 2019-07-17T10:39:27.545Z - 17-07-2019

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఫేస్ యాప్’ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహిక నెటిజన్.. భారత క్రికెట్ జట్టు సభ్యులు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో.. ఈ యాప్ ద్వారా రూపొందించి.. ట్విటర్లో షేర్ చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తదితరులు వృద్ధాప్యంలోనూ విభిన్నమైన లుక్‌తో కనిపించి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
ఫేస్‌యాప్ ద్వారా టీమిండియా క్రికెటర్ల రూపురేఖల్ని మార్చి.. వయోవృద్ధులుగా మలిచిన ఈ ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను కితకితలు పెట్టిస్తున్నాయి. మరోవైపు ఎవరికి వారు, తాము వృద్ధాప్యంలో ఎలా ఉంటామో అనే విషయాన్ని ఈ యాప్ ద్వారా చూసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తెగ ఎంజయ్ చేస్తున్నారు.

ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..
19 hours ago

రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ
09-12-2019

రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..
09-12-2019

విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?
08-12-2019

అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?
08-12-2019

కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్
08-12-2019

కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది
07-12-2019

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్
07-12-2019

ధోనీకి కృతజ్ఞతలతో సరిపెట్టుకోలేం.. తనకు ఏమిచ్చినా సరిపోదు: గంగూలీ
07-12-2019

వారి కోసం రాజస్థాన్ ఆరాటం...
07-12-2019
ఇంకా