newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యూఏఇ వెళ్లినా వదలని కరోనా....12 మంది ప్లేయర్ల పరేషాన్

29-08-202029-08-2020 09:30:17 IST
Updated On 29-08-2020 12:21:56 ISTUpdated On 29-08-20202020-08-29T04:00:17.880Z29-08-2020 2020-08-29T03:57:54.036Z - 2020-08-29T06:51:56.798Z - 29-08-2020

యూఏఇ వెళ్లినా వదలని కరోనా....12 మంది ప్లేయర్ల పరేషాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే ప్లేయర్ మరియు సహాయక సిబ్బందిలోని 12 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది.

ఫాస్ట్ బౌలర్‌ సహా మిగతా 12 మందిలో సహాయక సిబ్బంది, సోషల్ మీడియా బృందం ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. అయితే వైరస్ సోకిన అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఐపీఎల్ 2020 కోసం గతవారమే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకున్న విషయం తెలిసిందే. 

ధోనీసేన ఈ నెల 21న దుబాయ్‌లో అడుగుపెట్టింది.దుబాయి నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లకు 1,3, 6 రోజులూ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో సీఎస్‌కే ఆటగాడికి, 12 మంది సిబ్బందికి కరోనా కరోనా సోకిందని దుబాయ్‌ వర్గాలు పీటీఐకి తెలిపాయి. 

టీమిండియాకు ఈ మధ్యే ఆడిన కుడి చేతి వాటం మీడియం పాస్ట్‌ బౌలర్‌ ఒకరు, సిబ్బందిలో కొందరికి కరోనా సోకింది. సీఎస్‌కే నిర్వాహక బృందంలోని సీనియర్‌ అధికారి, ఆయన భార్యకు.. సోషల్‌ మీడియా బృందంలో కొందరికి వైరస్‌ సోకిందని ఆ వర్గాలు తెలిపాయి.సిబ్బందిలో 12 మందికే కరోనా సోకినట్టు కొన్ని వెబ్‌సైట్లు వార్తలు రాస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయమై చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

ఇక కరోనా సోకిన విషయం తెల్సిన వెంటనే.. అప్రమత్తమైన సీఎస్‌కే యాజమాన్యం వారిని క్వారంటైన్‌లోకి పంపించింది. అన్ని జాగ్రత్తలు తీసుకుందట. వైరస్ సోకిన అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందాని డాక్టర్స్ పేర్కొన్నారు. ఆటగాడు, సిబ్బందికి వైరస్‌ సోకడంతో సీఎస్కే బృందం సెప్టెంబర్‌ ఒకటి వరకు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కరోనా బాధితులు మాత్రం అదనంగా మరో ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. 

మరోసారి పరీక్షించి.. నెగెటివ్‌ వచ్చాకే వారు బయో బుడగలో అడుగుపెడతారు. మిగిలిన అందరికీ శుక్రవారం మరోసారి (నాలుగోసారి) పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి 13 మందికి వైరస్ సోకడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కలవరపాటు మొదలైంది.

 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle