newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూడో టెస్ట్‌కి ఇంగ్లండ్ టీం ఇదే!

24-07-202024-07-2020 09:24:27 IST
Updated On 24-07-2020 10:12:52 ISTUpdated On 24-07-20202020-07-24T03:54:27.337Z24-07-2020 2020-07-24T03:54:02.797Z - 2020-07-24T04:42:52.540Z - 24-07-2020

మూడో టెస్ట్‌కి ఇంగ్లండ్ టీం ఇదే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వెస్టిండీస్‌తో మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకి ఇంగ్లాండ్ 13 మందితో కూడిన జట్టుని గురువారం( నిన్న ) ప్రకటించింది. బయో- సెక్యూర్ రూల్స్ బ్రేక్ చేసి రెండో టెస్టులో వేటుకి గురైన జోప్రా ఆర్చర్‌కి ఈ మూడో టెస్టు జట్టులో చోటు దక్కింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌ ఇప్పటికే 1-1తో సమమవగా.. మూడో టెస్టులో గెలిచి సిరీస్‌ని చేజిక్కించుకోవాలని ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఆశిస్తున్నాయి.

సౌథాంప్టన్ వేదికగా తొలి టెస్టు జరగగా.. మాంచెస్టర్ టెస్టు కోసం అక్కడికి కారులో వెళ్లిన జోప్రా ఆర్చర్.. ప్రయాణం మధ్యలో తన ఇంటికి వెళ్లి కాసేపు గడిపివచ్చాడు. కరోనా వైరస్ నేపథ్యంలో.. బయో-సెక్యూర్ బబుల్‌‌ని క్రియేట్ చేసిన ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారుల్ని ఆ బబుల్ నుంచి వెలుపలికి వెళ్లకూడదని ఆదేశించింది. కానీ.. జోప్రా ఆర్చర్ తన ఇంటికి వెళ్లి అక్కడ ఒక వ్యక్తిని కలవడం ద్వారా ఆ బబుల్ రూల్స్‌ని బ్రేక్ చేశాడు.

క్వారంటైన్, కరోనా వైరస్ టెస్టుల అనంతరం ఆ బబుల్‌లోకి వచ్చిన ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు.. వెలుపలి వ్యక్తుల్ని కలవడానికి వీల్లేదు. దాంతో.. రూల్స్‌ బ్రేక్ చేసిన ఆర్చర్‌కి పెద్ద మొత్తంలో జరిమానాతో పాటు ఈసీబీ వార్నింగ్ కూడా ఇచ్చింది.

వెస్టిండీస్‌తో మూడో టెస్టుకి ఇంగ్లాండ్ టీమ్ ఇదే: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జోప్రా ఆర్చర్, డొమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాక్ క్రాలే, శామ్ కరమ్, ఓలీ పోప్, డొమ్ సిబ్లీ, బెన్‌స్టోక్స్, క్రిస్‌వోక్స్, మార్క్‌వుడ్.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   4 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   8 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   15 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   16 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle