newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

మార్కస్ స్టోయినిస్ ఆటకు దూరం

12-06-201912-06-2019 06:38:10 IST
2019-06-12T01:08:10.397Z11-06-2019 2019-06-11T17:17:03.253Z - - 20-09-2019

మార్కస్ స్టోయినిస్ ఆటకు దూరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ వరల్డ్ కప్‌లో ఇప్పటికే వర్షం అన్ని జట్లనూ ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికి తోడు ఆటగాళ్ల గాయాలు కూడా ఆయా జట్లను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. మొన్న ఆఫ్ఘన్ ఆటగాడు షెహజాద్, నిన్న భారత ఓపెనర్ ధావన్ గాయాలపాలై ఆటకు దూరమయ్యారు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. 

దీంతో అతడిని రేపటి పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరం పెట్టారు. అతని స్థానంలో మిచెల్ మార్ష్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మార్ష్ ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్ బయలుదేరాడు.అయితే మార్ష్ ఆస్ట్రేలియా జట్టుతో చేరనున్నట్లు ఐసీసీకి ఇంకా జట్టు యాజమాన్యం వెల్లడించలేదు. ఇవాళ్టి ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకి కానుందని వాతావరణ శాఖ తెలియచేసింది. 

 

ఐపీఎల్‌లో బెంగళూరు ప్రక్షాళన...  కోహ్లీకి ఇబ్బంది ఉంటుందా?

ఐపీఎల్‌లో బెంగళూరు ప్రక్షాళన... కోహ్లీకి ఇబ్బంది ఉంటుందా?

   an hour ago


 ఒకటే మ్యాచ్‌లో 17 వికెట్లు తీసిన మొనగాడు..!

ఒకటే మ్యాచ్‌లో 17 వికెట్లు తీసిన మొనగాడు..!

   16 hours ago


చైనా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా ఔట్..!

చైనా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా ఔట్..!

   a day ago


12 ఏళ్ల క్రితం ఆఖరి మ్యాచ్‌ ఆడిన మోంగియా రిటైర్‌ అయ్యాడంట.!

12 ఏళ్ల క్రితం ఆఖరి మ్యాచ్‌ ఆడిన మోంగియా రిటైర్‌ అయ్యాడంట.!

   19-09-2019


రెండో టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కోహ్లీ సేన

రెండో టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కోహ్లీ సేన

   19-09-2019


మా స్టీవ్‌ స్మిత్‌ భారత్‌లో పుట్టుంటేనా... ఇంకోలా ఉండేది.

మా స్టీవ్‌ స్మిత్‌ భారత్‌లో పుట్టుంటేనా... ఇంకోలా ఉండేది.

   19-09-2019


గోల్‌ కంటే ప్రేయసితో శృంగారమే గొప్ప అన్న రొనాల్డో..

గోల్‌ కంటే ప్రేయసితో శృంగారమే గొప్ప అన్న రొనాల్డో..

   19-09-2019


క్రికెట్ బెట్టింగ్ ని చట్టబద్ధం చేసేయాలి... లేకపోతే కష్టం.!

క్రికెట్ బెట్టింగ్ ని చట్టబద్ధం చేసేయాలి... లేకపోతే కష్టం.!

   18-09-2019


గత తప్పుల్ని మళ్లీ చేయను... ఈ సారి అదరగొట్టాలి

గత తప్పుల్ని మళ్లీ చేయను... ఈ సారి అదరగొట్టాలి

   17-09-2019


రబాడ... కోహ్లీ ఎవరికివారే తోపు : ఎలా ఆడతారనేది చూడాలి

రబాడ... కోహ్లీ ఎవరికివారే తోపు : ఎలా ఆడతారనేది చూడాలి

   17-09-2019


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle