newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మాజీ అథ్లెట్ కు వింత సమస్య.. వక్షోజాల సర్జరీ కోసం విరాళాల సేకరణ

12-09-202012-09-2020 22:30:29 IST
2020-09-12T17:00:29.927Z12-09-2020 2020-09-12T17:00:24.587Z - - 14-04-2021

మాజీ అథ్లెట్ కు వింత సమస్య.. వక్షోజాల సర్జరీ కోసం విరాళాల సేకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆమె ఒక మాజీ ట్రయాథ్లెట్. చిన్నతనం నుంచీ ఆటల్లో ముందుండేది. కానీ ఎవరూ ఊహించని విధంగా పిన్న వయస్సులోనే వెన్నెముక దెబ్బతిని వీల్ ఛైర్ కి పరిమితమైంది. ఆమె పేరు డెబ్బీ హార్టన్. ఇంగ్లాండ్ కు చెందిన డెబ్బీ హార్టన్ (26) నాలుగేళ్ల క్రితం వరకూ ఎంతో యాక్టివ్ గా ఫిట్ గా ఉండేది. సేల్స్ అడ్వైజర్‌గా పనిచేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్న డెబ్బీ హార్టన్ నాలుగేళ్ల క్రితం కిందికి వంగి పైకి లేచేటప్పటికీ నడుంభాగం పట్టేసినట్లు అనిపించింది. నొప్పి తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్తే ఆమె వెన్నెముక వంగిపోయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది.

అప్పటి నుంచి డెబ్బీ హార్టన్ స్పైనల్ డిస్క్ డీజనరేషన్ అనే డిస్క్ డిసీజ్‌తోపాటు ఫైబ్రోమియాల్గియా, ప్రొలాప్స్‌డ్ డిస్క్‌స్ స్పాండిలైటిస్, మెడ భాగంలో కైఫోసిస్ అనే సమస్యలతో బాధపడుతోంది. వీటికి తోడు ఇప్పుడు లూపస్ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ తోడవడంతో ఆమె వక్షోజాలు భారీగా పెరిగిపోయాయి. వక్షోజాలు ఇలా పెరిగిపోవడంతో వాటి బరువంతా వెన్నెముకపై పడుతుందని, దాని నొప్పిని భరించలేకపోతున్నానని డెబ్బీ చెప్తోంది. ఇప్పటి వరకూ ఎన్నోసార్లు సర్జరీలు చేయించుకున్నా తన సమస్యకు పరిష్కారం లభించలేదని చెప్తోంది.

సాధారణంగా మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే రెండు లైంగిక హార్మోన్లు విడుదలవుతాయి. వీటిలో ఈస్ట్రోజన్ కారణంగానే వక్షోజాలు పెరుగుతాయి. కొందరిలో ఈ లైంగిక హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్లే వక్షోజాలు ఎక్కువగా పెరుగుతాయని నిపుణులు చెప్తుంటారు. కొంతమందిలో జీన్స్ కారణంగా కూడా వక్షోజాలు పెరుగుతుంటాయి.

కానీ డెబ్బీ విషయంలో మాత్రం..ఒక్కో వక్షోజం 42 ఇంచులు పెరిగిపోవడంతో ఆమె లోపలి వస్త్రాలు కూడా వేసుకోలేని పరిస్థితి. వక్షోజాలను తగ్గించుకోవడం కోసం తాను ఫండ్స్ కలెక్ట్ చేస్తోంది. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీతో తన సమస్యకు పరిష్కారం పొందాలని డెబ్బీ భావిస్తోంది. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో సర్జరీకయ్యే మొత్తాన్ని ఫండ్ రైజింగ్ ద్వారా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. 2016 నుంచి తాను ఈ సమస్యతో బాధపడుతున్నానని, తనను ఈ సమస్యనుంచి విముక్తి చేయాలంటే ‘గోఫండ్ మీ’ పేజ్ ద్వారా విరాళాలు ఇవ్వాలని డెబ్బీ హార్టన్ విజ్ఞప్తి చేస్తోంది.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   3 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   7 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   15 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle