newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

మాక్స్ వెల్ కు రెస్ట్... లబుషేన్ కు వన్డేల్లో చోటు

17-12-201917-12-2019 12:49:10 IST
2019-12-17T07:19:10.543Z17-12-2019 2019-12-17T07:19:06.214Z - - 15-08-2020

మాక్స్ వెల్ కు రెస్ట్... లబుషేన్ కు వన్డేల్లో చోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. కాగా ఈ పర్యటన కోసం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) భారత్ లో పర్యటించే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆల్ రౌండర్  మాక్స్ వెల్ కు రెస్ట్ ఇవ్వగా టెస్టులో అదరగొడుతున్న నయా సంచలనం లబుషేన్ కు తొలి సారి వన్డేల్లో చోటు ఇచ్చారు. 

వచ్చే ఏడాది జనవరి 14 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం 14 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. హిట్టర్ మాక్స్‌వెల్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, నాథన్ లయన్, కౌల్టర్ నైల్‌ తదితర క్రికెటర్లని పక్కన పెట్టిన సీఏ.. ఇటీవల టెస్టుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన మార్కస్ లబుషేన్‌కి అనూహ్యంగా వన్డే టీమ్‌లో చోటిచ్చింది.

ఆస్ట్రేలియా వన్డే జట్టు : అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, అస్గన్ అగర్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కబ్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, కేన్ రిచర్డ్‌సన్

తొలి మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జనవరి 14న జరగనుండగా.. ఆ తర్వాత 17న రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే, 19న బెంగళూరు వేదికగా మూడో వన్డే జరగనుంది. గాయం కారణంగా జేసన్ బెరండ్రాఫ్‌ టీమ్‌కి దూరమయ్యాడు.

 

 

ధోనీకి కరోనా నెగిటివ్... కోలుకున్న కరుణ్ నాయర్

ధోనీకి కరోనా నెగిటివ్... కోలుకున్న కరుణ్ నాయర్

   14 hours ago


నా బౌలింగ్ దెబ్బకు కోహ్లీ, గంభీర్ షాక్... పాక్ పేసర్ ఇర్ఫాన్

నా బౌలింగ్ దెబ్బకు కోహ్లీ, గంభీర్ షాక్... పాక్ పేసర్ ఇర్ఫాన్

   16 hours ago


ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా  బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

   13-08-2020


వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

   12-08-2020


కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

   12-08-2020


బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

   12-08-2020


అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

   11-08-2020


ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

   11-08-2020


ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

   11-08-2020


కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

   11-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle