newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

26-05-202026-05-2020 09:41:57 IST
Updated On 26-05-2020 10:03:48 ISTUpdated On 26-05-20202020-05-26T04:11:57.506Z26-05-2020 2020-05-26T04:11:19.945Z - 2020-05-26T04:33:48.818Z - 26-05-2020

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన లాక్ డౌన్ టైంని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన డేవిడ్ వార్నర్  తెలుగు సినిమా పాటలకు డాన్సులేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తున్నారు. తన భార్య క్యాండిస్‌తో కలిసి ఈ మధ్య పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా పాటల్ని మరింత ప్రాచుర్యంలోకి తెస్తున్నాడు. తెలుగు, హిందీ, త‌మిళం ఇలా ప‌లు భాష‌ల‌కి సంబంధించిన సాంగ్స్‌, డైలాగ్స్‌కి ప‌లు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే వున్నాడు. 

సంక్రాంతికి విడుదలైన  'అల.. వైకుంఠపురములో' సినిమాలోని ''బుట్ట బొమ్మ'' పాటకు డాన్స్ చేసి ఆకర్షించిన డేవిడ్ వార్నర్ ఎవరినీ, ఏ పాటనీ వదలడం లేదు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని మైండ్ బ్లాక్ పాటలో 'వాడిని కొట్ట‌మ‌ను డప్పూ' కి సంబంధించిన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. 'ఇంట్లో షాడో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భార్య, పిల్లల మాటలు వినపడగానే' బై బై చెప్పేశా అని పేర్కొంటూ ట్వీట్ చేశారు వార్నర్.

ఈ మేరకు ఆయన షేర్ చేసిన ఆ వీడియోలో బ్యాటింగ్ చేస్తూనే అలా మాయమైపోవడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కీప్ ఇట్ అప్ డేవిడ్ వార్నర్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు వార్నర్ కి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయంటున్నారు అభిమానులు. మొత్తం మీద వార్నర్ మాత్రం లాక్ డౌన్ క్వారంటైన్లో సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. మరి వార్నర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలి. 

 

మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం

మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం

   3 hours ago


పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

   4 hours ago


కోహ్లీని పొరపాటుగా కూడా కవ్వించం.. ఆసీస్ బౌలర్ల వరసపాట

కోహ్లీని పొరపాటుగా కూడా కవ్వించం.. ఆసీస్ బౌలర్ల వరసపాట

   10 hours ago


ఫిక్సింగ్ రచ్చ.. మహిందానంద ట్విస్ట్

ఫిక్సింగ్ రచ్చ.. మహిందానంద ట్విస్ట్

   10 hours ago


క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

   04-07-2020


రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

   04-07-2020


విరాట్ ఎంట్రీతో పెరిగిన ఆటగాళ్ళ ఫిట్ నెస్ లెవల్స్

విరాట్ ఎంట్రీతో పెరిగిన ఆటగాళ్ళ ఫిట్ నెస్ లెవల్స్

   03-07-2020


శశాంక్‌ మనోహర్ భారత క్రికెట్‌ను ఘోరంగా దెబ్బతీశారు! శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

శశాంక్‌ మనోహర్ భారత క్రికెట్‌ను ఘోరంగా దెబ్బతీశారు! శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

   03-07-2020


సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

   02-07-2020


రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

   02-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle