newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

భూటాన్‌‌లో విరాట్ -అనుష్క హ్యాపీ డేస్

08-11-201908-11-2019 07:13:48 IST
Updated On 08-11-2019 07:13:45 ISTUpdated On 08-11-20192019-11-08T01:43:48.790Z08-11-2019 2019-11-08T01:42:07.295Z - 2019-11-08T01:43:45.662Z - 08-11-2019

భూటాన్‌‌లో విరాట్ -అనుష్క హ్యాపీ డేస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పరుగుల మెషీన్ విరాట్ కోహ్లీ తన భార్య బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భూటాన్లో ఉన్న ఈజంట అక్కడి అందాలను, ప్రకృతిని వర్ణిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈమధ్యే  తన 31వ పుట్టినరోజును అనుష్క శర్మతో కలిసి భూటాన్ లో ఆనందంగా జరుపుకున్నాడు. బంగ్లాదేశ్ టీ20 సీరిస్ లో విరాట్ ఆడడం లేదు. విశ్రాంతి కోసం భూటాన్ వెళ్లారు ఈ జంట.

Image

వీరిద్దరూ చేతిలో చెయ్యేసుకుని చెట్లు పుట్టలు తెగ తిరిగేస్తున్నారు.  భూటాన్ లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. విరుష్క జంట భూటాన్ లో 8.5 కి.మీ. ఎత్తున ఉన్న ఓ కొండ ప్రాంతానికి ట్రెక్కింగ్ వెళ్లారు. అక్కడ ఓ గ్రామంలో వారు సేదతీరారు. వీరిని ఎవరూ గుర్తుపట్టకపోవడం విశేషం.

దీంతో ఓ కుటుంబంతో సరదాగా మాట్లాడారు. కొండపై కొద్దిరోజుల క్రితమే పుట్టిన ఆవు దూడతో గడిపింది అనుష్క. దానికి కాస్త తిండికూడా పెట్టింది. అంతేకాదు ఈ జంట ఓ దేవాలయంలో దీపాలు వెలిగించారు. హోటల్లో భార్యకు కొసరి కొసరి తినిపిస్తూ ఫోటోలు కూడా దిగారు. సరదా కబుర్లు చెప్పుకుంటూ విరుష్క జంట చేస్తున్న హడావిడి అంతా ఇంతాకాదు. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలే వైరల్ గా మారాయి. 

Image

Image

Image

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

   14 hours ago

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

   19 hours ago

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

   25-05-2020

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

   24-05-2020

వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

   23-05-2020

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

   20-05-2020

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

   18-05-2020

సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

   18-05-2020

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

   18-05-2020

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

   17-05-2020

ఇంకా

G. Sathyanarayana Raju

గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle