భార్య కోసం కోహ్లీ ఏం చేశాడో తెలుసా?
27-07-202027-07-2020 10:35:03 IST
Updated On 27-07-2020 11:10:56 ISTUpdated On 27-07-20202020-07-27T05:05:03.781Z27-07-2020 2020-07-27T05:04:59.792Z - 2020-07-27T05:40:56.427Z - 27-07-2020

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఎప్పుడూ యాక్టివ్ గా వుంటాడు. అందులోనూ భార్య అనుష్క శర్మ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. కరోనా వైరస్ కారణంగా ఇద్దరూ హోం క్వారంటైన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా భార్య కోసం కోహ్లీ ఏం చేశాడో తెలిస్తే మీరు షాకవుతారు. తన భార్య అనుష్క కోసం మొదటిసారిగా కోహ్లీ ఓ వెరైటీ తయారుచేశాడు.
తొలిసారి కేక్ తయారుచేశాడు విరాట్. కేక్ సూపర్ గా వచ్చిందని, ఆమెకు బాగా నచ్చిందంటూ తన మిత్రుడు మయాంక్ అగర్వాల్ తో సంభాషణ సందర్భంగా చెప్పాడు. ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ చాట్ షోలో విరాట్-మయాంక్ ముచ్చటించారు. అందులో హోం క్వారంటైన్ మీరు బాగా ఎంజాయ్ చేసిందేంటని అడిగితే కోహ్లీ పాత సంగతులు గుర్తుచేసుకున్నాడు. అనుష్క బర్త్ డే సందర్భంగా నేను కేక్ తయారుచేశాను. ఇది మొదటిసారే అయినా కేక్ బాగా వచ్చిందని ఆమె బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిందని ఆమె చెప్పిన మాటలు స్వీట్ మెమరీస్ అన్నాడు కోహ్లీ. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ అంతాజాగ్రత్తగా వుండాలని విరుష్క జంట సందేశం కూడా ఇచ్చారు.

భర్త కోసం హోం క్వారంటైన్లో హెయిర్ స్టయిలిస్ట్ గా మారిన అనుష్క

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
3 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
8 hours ago

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
14 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
16 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021
ఇంకా