newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బిగ్‌బాష్‌పై కన్నేసిన యువరాజ్ సింగ్..

08-09-202008-09-2020 18:48:09 IST
Updated On 09-09-2020 17:17:53 ISTUpdated On 09-09-20202020-09-08T13:18:09.816Z08-09-2020 2020-09-08T13:18:06.728Z - 2020-09-09T11:47:53.697Z - 09-09-2020

బిగ్‌బాష్‌పై కన్నేసిన యువరాజ్ సింగ్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరో ప్రఖ్యాత లీగ్‌‌పై కన్నేశాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరువాత ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్ బాష్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. యువరాజ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికేపనిలో పడిందని క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ క్రికెటర్లకు దేశవాళీ లీగులు, అంతర్జాతీయ క్రికెట్‌కు తప్ప మరే ఇతర దేశాల లీగుల్లో ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు.

కానీ, యువరాజ్ సింగ్ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో.. బిగ్ బాష్  లీగ్‌ లో ఆడేందుకు అనుమతి లభిస్తుంది. యూవీ ఇప్పటికే కెనడా టీ20 లీగ్, టీ10 వంటి లీగుల్లో ఆడాడు. ఐపీఎల్ లో ఆడాలంటే చాలా శ్రమించాల్సి వస్తుంది. దీంతో బిగ్ బాష్ లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడని యూవీ మీడియా, స్పోర్ట్స్ మేనేజర్ జేసన్ వార్న్ చెప్పినట్టు ఆస్ట్రేలియాకు చెందిన మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ బిగ్ బాష్ లీగ్ లో భారత్ ఆటగాళ్లు మినహా అన్ని దేశాల వారు పాల్గొంటున్నారు. అయితే, భారతీయ క్రికెటర్స్ ఇందులో బాగస్వామ్యం అయితే.. ఈ టోర్నీకి డిమాండ్ పెరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు షేన్‌ వాట్సన్‌ పేర్కొన్నారు. ఈ లీగ్ పై యూవీ కన్నేసాడనే వార్తలపై షేన్ వాట్సన్ ఈ మేరకు స్పందించారు. భారత్ లో ప్రపంచస్థాయి టీ20 ఆటగాళ్లు ఉన్నారని.. వారు స్వదేశంలో తప్ప మరెక్కడా ఆడరని అన్నారు. కానీ, వారు బిగ్ బాష్  లీగ్‌ల్లో ఆడితే వాటికి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని అన్నారు.  

కాగా.. యూవీ 2011 ప్రపంచకప్‌లో ఆడిన సంగతి తెలిందే. అప్పుడు యూవీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పొందారు. చిరిగా 2017లో భారత్ తరపున ఆడాడు. ఆల్‌రౌండర్‌గా పేరున్న యువరాజ్ తన కెరియర్‌లో 304 వన్డేలు ఆడి 8,701 పరుగులు చేశాడు. 111 వికెట్లు తీసుకున్నాడు. 40 టెస్టులు, 58 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరు బంతుకు ఆరు సిక్సులు కొట్టిన రికార్డు యూవీ సొంతం చేసుకున్నారు. సురేశ్‌ రైనా, రాబిన్‌ ఉతప్ప, హర్భజన్‌ సింగ్‌ వంటి వెటరన్‌ క్రికెటర్లు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle