newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

బంగ్లా జట్టు సంబరాలపై విమర్శలు

10-02-202010-02-2020 16:18:09 IST
2020-02-10T10:48:09.147Z10-02-2020 2020-02-10T10:48:07.371Z - - 07-04-2020

బంగ్లా జట్టు సంబరాలపై విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం విజేత బంగ్లా జట్టు తీరుని నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. హద్దులు దాటి మరీ సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లా ఆటగాళ్ళు శృతిమించి ప్రవర్తించడం, భారత్ ఆటగాళ్ళతో గొడవకు దిగడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

బంగ్లా సంబరాలు ఓ చెత్త అంటూ భారత్ సారథి ప్రియమ్ గార్గ్ అన్నారు. ’’మ్యాచ్ లో గెలుపోటములు సహజం. కానీ వారి గెలుపు సంబరాలు మరీ చెత్తగా వున్నాయి’’ అన్నాడు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి అసాధారణంగా బంగ్లా ఆటగాళ్ళు కామెంట్లు చేశారు. పేసర్ షొరిపుల్ ఇస్లాం అయితే ఏకంగా బంతి బంతకీ బ్యాట్స్ మెన్ ని తిట్టడం కనిపించింది. గెలిచిన అనంతరం భారత కుర్రాళ్ళను హేళనచేయడం సమంజసంగా కనిపించలేదు.

బంగ్లా ఆటగాళ్ళు భారత జట్టుతో గొడవకు దిగారు. కొట్టుకోబోయారు. అంపైర్లు, సిబ్బంది వారిని వారించారు. ఈ ఉదంతం నెట్ లో వైరల్ అయింది. బంగ్లా ఆటగాళ్ళను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ఈ ఉదంతంపై బంగ్లా జట్టు కెప్టెర్ అక్బర్ క్షమాపణలు చెప్పాడు. దీనిపై భారత జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. దీనిలో భారత ఆటగాళ్ల తప్పులేదని పేర్కొంది. 

ధోనీని చెడతిట్టేశాను... ఇప్పటికీ బాధపడుతుంటా.. నెహ్రా విచారం

ధోనీని చెడతిట్టేశాను... ఇప్పటికీ బాధపడుతుంటా.. నెహ్రా విచారం

   5 hours ago


అశ్వినీ నాచప్ప సందేశం. ఇంటిని వదలి రావద్దు

అశ్వినీ నాచప్ప సందేశం. ఇంటిని వదలి రావద్దు

   11 hours ago


ప్రధాని మోడీ పిలుపుతో కదిలిన క్రీడాకారులు... దీపాల వెలుగులు

ప్రధాని మోడీ పిలుపుతో కదిలిన క్రీడాకారులు... దీపాల వెలుగులు

   19 hours ago


ఇక అక్కడ అవి నిషేధం.. పక్కా అమలు

ఇక అక్కడ అవి నిషేధం.. పక్కా అమలు

   05-04-2020


తొమ్మిదేళ్ల తర్వాతా ఆ సిక్సర్ గురించే చర్చా.. రైనా క్లారిటీ

తొమ్మిదేళ్ల తర్వాతా ఆ సిక్సర్ గురించే చర్చా.. రైనా క్లారిటీ

   04-04-2020


ఈ తరం క్రికెటర్లు సీనియర్లను లెక్కచేయరు.. యువీ సంచలన ప్రకటన

ఈ తరం క్రికెటర్లు సీనియర్లను లెక్కచేయరు.. యువీ సంచలన ప్రకటన

   03-04-2020


గంభీర్ గొప్ప మనసు.. రెండేళ్ల జీతం విరాళం

గంభీర్ గొప్ప మనసు.. రెండేళ్ల జీతం విరాళం

   02-04-2020


కోవిడ్ 19 కోసం టీషర్ట్ వేలం వేసిన స్టార్ క్రికెటర్

కోవిడ్ 19 కోసం టీషర్ట్ వేలం వేసిన స్టార్ క్రికెటర్

   01-04-2020


‘కరోనా’ కోసం క్రీడాకారుల సాయం.. విరుష్క జోడీ ఎంతిచ్చారో తెలుసా?

‘కరోనా’ కోసం క్రీడాకారుల సాయం.. విరుష్క జోడీ ఎంతిచ్చారో తెలుసా?

   31-03-2020


క్రీడాభిమానులకు శుభవార్త.. టోక్యో ఒలింపిక్స్ కొత్త షెడ్యూల్

క్రీడాభిమానులకు శుభవార్త.. టోక్యో ఒలింపిక్స్ కొత్త షెడ్యూల్

   30-03-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle