newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

పుట్టపర్తిలో సందడి చేసిన ధోనీ

11-02-202011-02-2020 15:22:24 IST
Updated On 11-02-2020 15:23:01 ISTUpdated On 11-02-20202020-02-11T09:52:24.339Z11-02-2020 2020-02-11T09:52:22.245Z - 2020-02-11T09:53:01.147Z - 11-02-2020

పుట్టపర్తిలో సందడి చేసిన ధోనీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ధనా ధన్ ధోనీ ఈసారి ఆంధ్రలో సందడి చేశారు. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కాసేపు గడిపారు ధోనీ. సత్య సాయి  మహాసమాధిని దర్శించుకున్న మహేంద్రసింగ్ ధోని సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయం చేరుకున్నారు ధోని. అక్కడ నుంచి ప్రశాంతి నిలయం చేరుకున్న ధోనీకి ట్రస్టు సభ్యులు రత్నాకర్ ఘనంగా స్వాగతం పలికారు.

సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్య సాయి మహా సమాధి వద్ద  పుష్పగుచ్ఛాలు ఉంచి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు ధోని. సత్యసాయిబాబా సమాధికి శిరసు వంచి నమస్కారం చేశారు. బాబా ధ్యాన మందిరంలో 20 నిమిషాల పాటు ధ్యానం కూడా చేశారు.

సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను కూడా సందర్శించారుఅక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి రత్నాకర్ ని వాకబు చేశారు. మానవ సేవ మాధవ సేవ అని చాటిన సత్య సాయి బాబా ప్రపంచానికే ఆదర్శమన్నారు ధోని. పుట్టపర్తికి ధోని వచ్చాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనను చూడడానికి ఎగబడ్డారు. ధోనీతో కలిసి ఫోటోలు దిగారు. 

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా  బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

   12 hours ago


వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

   12-08-2020


కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

   12-08-2020


బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

   12-08-2020


అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

   11-08-2020


ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

   11-08-2020


ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

   11-08-2020


కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

   11-08-2020


ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

   10-08-2020


హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle