newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

పాకిస్థాన్ తో క్రికెట్.. నా పరిధిలో లేదు: గంగూలీ

21-12-201921-12-2019 07:54:34 IST
2019-12-21T02:24:34.853Z21-12-2019 2019-12-21T02:24:28.342Z - - 14-06-2021

పాకిస్థాన్ తో క్రికెట్.. నా పరిధిలో లేదు: గంగూలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జట్టుతో క్రికెట్ అంశం తమ పరిధిలో లేదని గంగూలీ పేర్కొన్నారు. ఈ విషయంలో తుదినిర్ణయం కేంద్ర‌ ప్రభుత్వానిదే అని గంగూలీ స్పష్టం చేశారు.  ఇరుదేశాల మధ్య క్రికెట్‌ ఆడటం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని ఓ ప్రశ్నకు గంగూలీ స‌మాధాన‌మిచ్చారు.

పాకిస్థాన్ జట్టుతో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని సంగతి తెలిసిందే. దేశంపై దాడులు చేస్తున్న పాకిస్థాన్ తో క్రికెట్ ఆడకూడదని డిమాండ్ నేపథ్యంలో చాలా కాలం నుండి రెండు దేశాలు ఆడని సంగతి తెలిసిందే.

తటస్థ వేదికలపై ఐసీసీ ఈవెంట్స్ లోనే రెండు జట్లు తలపడుతున్నాయి. ఇండియాకి సుదీర్ఘకాలం పాటు కెప్టెన్ గా వ్యవహరించిన దాదా బీసీసీఐ అధ్య‌క్షుడుగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డులో అనేక మార్పులకు ఆయన స్వీకారం చుట్టాడు. 

సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవం ఇస్తూనే జూనియర్ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా సెలక్షన్ కమిటీకి తగు సూచనలు చేశాడు. డే& నైట్ క్రికెట్ టెస్ట్ లకు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వని టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడి ఒప్పించి ఆ దిశగా నడిపాడు.

కోల్ కతా వేదికగా టీమిండియా తమ తొలి డే& నైట్ క్రికెట్ టెస్ట్ ను బంగ్లాదేశ్ తో ఆడింది. ఆ టెస్ట్ కు మంచి ఆదరణ లభించింది. అంతే కాకుండా ఇప్పటి నుండి ప్రతి సిరీస్ లోనూ డే& నైట్ క్రికెట్ టెస్ట్ ఉండేలా దాదా ప్లాన్ చేశాడు.

నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సిఏ)లో కూడా ప్రక్షాళన చేస్తూ దాదా తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ సందర్భంగానే పాక్‌ క్రికెట్‌ బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వసీంఖాన్‌ " భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ సంబంధాలు త్వరలోనే బలపడతాయని" ఆశాభావం వ్యక్తం చేశాడు. వసీంఖాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు  ప్రాముఖ్యత సంతరించుకున్నా దాదా ఈ అంశంలో "తన ప్రమేయం లేదని ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని" చెప్పి పాక్ బోర్డు ఆశలపై నీరు చల్లాడు. 

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

   10 hours ago

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

   13-06-2021

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

   12-06-2021

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

   11-06-2021

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

   10-06-2021

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

   10-06-2021

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

   09-06-2021

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

   08-06-2021

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

   07-06-2021

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

   06-06-2021

ఇంకా

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle