newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

పదిమందికి కరోనా.. దిక్కుతోచక పాక్ జట్టు హైరానా

25-06-202025-06-2020 19:33:08 IST
2020-06-25T14:03:08.777Z25-06-2020 2020-06-25T14:02:55.651Z - - 05-07-2020

పదిమందికి కరోనా.. దిక్కుతోచక పాక్ జట్టు హైరానా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ ముహూర్తాన కరోనా వైరస్ బయటపడిందో కానీ..ఏ దేశాన్ని వదలడం లేదు. తాజాగా పాకిస్తాన్ లోని ఏడుగురు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. రెండురోజుల క్రితం ముగ్గురు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌లుగా తేలారు, ఇది చాలదన్నట్టుగా మహమ్మద్‌ హఫీజ్‌, వహాబ్‌ రియాజ్‌ కూడా తాజాగా కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం ఏడుగురు ఆటగాళ్లకు కరోనా సోకినట్టయింది.

ఈ విషయాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు స్వయంగా ప్రకటించింది. దీంతో కరోనా సోకిన పాక్‌ ఆటగాళ్ల సంఖ్య పదికి చేరుకుంది. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో హఫీజ్‌, వహాబ్‌, ఫకర్‌ జమాన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, ఖాశిఫ్‌ బట్టి, మహమ్మద్‌ హుసేన్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌లు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇంతకుముందే జాతీయ జట్టులో సభ్యులైన షబాద్‌ ఖాన్‌, హైదర్‌ అలీ, హరిస్‌ రవూఫ్‌కు  సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మొత్తం 50మందికి పైగా ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో చాలామంది ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సిన వారిలో వున్నారు. పది మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందికి కరోనా వైరస్‌ సోకిందని పీసీబీ సీఈవో వాసిమ్‌ ఖాన్‌ వెల్లడించారు. మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడేందుకు ఈ నెల 28న పాకిస్థాన్‌ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ళ భద్రత, ఆరోగ్యంపై పీసీబీ ఆందోళన చెందుతోంది. ఇంగ్లండ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటోంది పీసీబీ. మరి ఇంగ్లండ్ ఏమంటుందో చూడాలి. 

మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం

మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం

   2 hours ago


పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

   2 hours ago


కోహ్లీని పొరపాటుగా కూడా కవ్వించం.. ఆసీస్ బౌలర్ల వరసపాట

కోహ్లీని పొరపాటుగా కూడా కవ్వించం.. ఆసీస్ బౌలర్ల వరసపాట

   8 hours ago


ఫిక్సింగ్ రచ్చ.. మహిందానంద ట్విస్ట్

ఫిక్సింగ్ రచ్చ.. మహిందానంద ట్విస్ట్

   8 hours ago


క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

   04-07-2020


రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

   04-07-2020


విరాట్ ఎంట్రీతో పెరిగిన ఆటగాళ్ళ ఫిట్ నెస్ లెవల్స్

విరాట్ ఎంట్రీతో పెరిగిన ఆటగాళ్ళ ఫిట్ నెస్ లెవల్స్

   03-07-2020


శశాంక్‌ మనోహర్ భారత క్రికెట్‌ను ఘోరంగా దెబ్బతీశారు! శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

శశాంక్‌ మనోహర్ భారత క్రికెట్‌ను ఘోరంగా దెబ్బతీశారు! శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

   03-07-2020


సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

   02-07-2020


రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

   02-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle