newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్‌గా మెక్‌కల్లమ్

10-08-201910-08-2019 16:43:15 IST
2019-08-10T11:13:15.695Z10-08-2019 2019-08-10T11:12:31.260Z - - 13-12-2019

నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్‌గా మెక్‌కల్లమ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

న్యూజీలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ ఐపీఎల్ లో కోచ్ అవతారమెత్తాడు. న్యూజీలాండ్ జట్టును ప్రపంచ కప్ క్రికెట్ లో తొలిసారిగా ఫైనల్స్ చేర్చిన ఘనత మెక్‌కల్లమ్ సొంతం. హార్డ్ హిట్టర్ గా పేరు పడ్డ మెక్‌కల్లమ్ తన కెరీర్ లో 101 టెస్టు మ్యాచ్ లు, 260 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. సుదీర్ఘమైన అనుభవం గల మెక్‌కల్లమ్ ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ అసిస్టెంట్ కోచ్‌గా నియమించారు. 2019 ఐపీఎల్ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మంచి ప్రదర్శన చేయలేకపోయిన సంగతి తెలిసిందే. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం గత కొద్దీ రోజులుగా జట్టులో మార్పులు చేసేందుకు ఆలోచన చేస్తోంది. ఈ మేరకు మెక్‌కల్లమ్ ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించారు. 

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓనర్ షారుక్‌ ఖాన్ ..కరేబియన్ క్రికెట్ లీగ్‌లో మరో జట్టుకు కూడా ఓనరనే సంగతి తెలిసిందే. కరేబియన్ క్రికెట్ లీగ్‌లో షారుక్ కు 'ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌' అనే జట్టు ఉంది. ఈ జట్టుకు మెక్‌కల్లమ్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. దీంతో షారుక్ & కో ఓనర్స్ మెక్‌కల్లమ్ ను ఐపీఎల్ లో కోచ్ గా వచ్చేందుకు ఒప్పించారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. 2008 నుండి 2013 వరకు మెక్‌కల్లమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉండటం గమనార్హం. 2020 ఐపీఎల్ సీజన్ లో మెక్‌కల్లమ్ రాకతో తమ జట్టు మంచి ప్రదర్శన చేస్తుందని కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం కోరుకుంటోంది..!

 

.

రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన టీమిండియా..

రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన టీమిండియా..

   20 hours ago


టీమిండియా జోరుకు విండీస్ దాసోహం.. సిరీస్ సొంతం

టీమిండియా జోరుకు విండీస్ దాసోహం.. సిరీస్ సొంతం

   21 hours ago


ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..

ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..

   10-12-2019


రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

   09-12-2019


రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..

రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..

   09-12-2019


విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

   08-12-2019


అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

   08-12-2019


కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్

కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్

   08-12-2019


కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

   07-12-2019


దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

   07-12-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle