నెవ్వర్ బిఫోర్... ఐదుగురు ఖేల్ రత్నలు.. ఎవరెవరంటే?
21-08-202021-08-2020 20:01:01 IST
Updated On 22-08-2020 08:27:11 ISTUpdated On 22-08-20202020-08-21T14:31:01.004Z21-08-2020 2020-08-21T14:29:31.346Z - 2020-08-22T02:57:11.768Z - 22-08-2020

క్రీడల్లో అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ఖేల్‌రత్నకు అర్హత సాధించిన వారి జాబితాను కేంద్రం తాజాగా ప్రకటించింది. క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, 2016 పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్.. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రపతి అర్హత సాధించిన అభ్యర్థులకు అవార్డులను అందజేయనున్నారు. అర్జున అవార్డుకు క్రికెటర్లు ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్ ద్యుతి చంద్, షూటర్ మను భాస్కర్‌తో పాటు మరో 27 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ధ్యాన్ చంద్ అవార్డుకు, ద్రోణాచార్య అవార్డుకు అర్హత సాధించిన వారి పేర్లను కూడా కేంద్రం ప్రకటించింది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురికి రాజీవ్ ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించడం విశేషం. 12 మంది సభ్యుల కమిటీ ఖేల్‌రత్న(5), అర్జున(27), ద్రోణాచార్య(8+5), ధ్యాన్‌చంద్(15) తదితర అవార్డులకు క్రీడాకారుల పేర్లను క్రీడలశాఖకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆమోదం తెలుపడంతో ఆగస్టు 29న జాతీయ క్రీడల దినోత్సవం జరిగే కార్యక్రమం అవార్డులను అందజేస్తారు. అత్యున్నత క్రీడా పురస్కారానికి ఐదుగురు నామినేట్ కావడం అవార్డు చరిత్రలో ఇది తొలిసారి కావడం విశేషం. చివరిసారి 2016లో నలుగురు క్రీడాకారులు పీవీ సింధు, దీపా కర్మాకర్, జీతూ రాయ్, సాక్షి మాలిక్ లకు ఈ అవార్డు దక్కింది.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
a day ago

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
15-04-2021

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
15-04-2021

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
15-04-2021

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
14-04-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021
ఇంకా