విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.
21-09-202021-09-2020 15:57:47 IST Updated On 21-09-2020 16:53:41 ISTUpdated On 21-09-20202020-09-21T10:27:47.248Z21-09-2020 2020-09-21T10:27:44.763Z - 2020-09-21T11:23:41.289Z - 21-09-2020
పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది రికార్డు నెలకొల్పాడు. తన సూపర్ బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా హాంప్‌షైర్, మిడిల్సెక్స్ మధ్య ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు షాహిన్. నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్ల తీసిన ఆఫ్రిదీ ఒంటి చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. 142 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన మిడిలల్సెక్స్ బ్యాట్స్మెన్లు అప్రిధి దాటికి చేతులెత్తేయడంతో 121పరుగులకే కుప్పకూలింది. షాహీన్.. 18 ఓవర్లో చివరి నాలుగు బంతుల్లో వరుసగా జాన్ సింప్సన్, స్టీవెన్ ఫిన్, తిలాన్, టిమ్ ముర్తాఘ్ను పెవిలియన్ చేర్చి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ నాలుగు క్లీన్ బౌల్డ్లే కావడం విశేషం. అద్భుత ప్రదర్శన కనబర్చిన షాహీన్ అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా.. పాకిస్థాన్ తరఫున టీ20ల్లో వరుసగా బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షాహీన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా మూడో బౌలర్. షాహిన్ అఫ్రిదికి ముందు శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఈ ఘనత సాధించారు. ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియోను హాంప్ షైర్ ట్వీట్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
{"history":[{"created_by":"5c25f32e0a54903995dc2694","created_dt":"2020-09-21T10:27:44.763Z"},{"message":"active","created_by":"5c25f32e0a54903995dc2694","created_dt":"2020-09-21T10:27:47.248Z"},{"created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-09-21T11:23:41.289Z"}],"comments":[],"video_status":"2","view_count":313,"status":"active","trending_status":"0","home_menu_status":"0","home_cartoon_status":"0","_id":"5f688020e510fa7644fc53ea","category_id":"5bb74a73e93e5576fa869ac6","category_name":"క్రీడలు","language_name":"తెలుగు","subcategory":"","title":"నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన పాక్ పేసర్.. వీడియో వైరల్","metatitle":"నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన పాక్ పేసర్.. వీడియో వైరల్","metadescription":"పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది రికార్డు నెలకొల్పాడు. తన సూపర్ బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ","metakeywords":"Pak pace bowler, four wickets, four balls, Video viral, ipl-2020","description":"","tags":"Pak pace bowler, four wickets, four balls, Video viral, ipl-2020","url":"/తెలుగు/క్రీడలు/నాలుగు-బంతుల్లో-నాలుగు-వికెట్లు-తీసిన-పాక్-పేసర్-వీడియో-వైరల్","thumbnailratio":"16_9","english_url":"/తెలుగు/క్రీడలు/pak-pacer-who-took-four-wickets-in-four-balls-video-viral","created_by":"5c25f32e0a54903995dc2694","modified_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-09-21T10:27:44.763Z","img_alt_description":"ipl 2020","short_description":"పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది రికార్డు నెలకొల్పాడు. తన సూపర్ బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ","embedded":"https://twitter.com/hantscricket/status/1307695454629629953?s=20","english_title":"Pak pacer who took four wickets in four balls .. Video viral","thumbnail1":"/uploads/ecxVR4H54T.png","thumbnail2":"/uploads/WQjFEfdG7U.png","thumbnail3":"/uploads/wMVIVEaWYF.png","original_thumbnail":"/uploads/file_1600684044583_ipljpg.jpg","latest_dt":"2020-09-21T10:27:44.766Z","__v":0,"published_by":"5c25f32e0a54903995dc2694","published_dt":"2020-09-21T10:27:47.248Z","modified_dt":"2020-09-21T11:23:41.289Z","editor_email":"skd@rightfolio.in","editor_phone":"9160671100","editor_description":"<span style=\"color: rgb(0, 0, 0); font-family: Tahoma, sans-serif, Arial, Helvetica; font-size: 13px; white-space: pre-wrap;\">Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.</span>","editor_language_name":"","linkedin_profile":"https://www.linkedin.com/in/shivadevasani/","facebook_profile":"https://www.facebook.com/shiivakrishna","twitter_profile":"","user_name":"Shivakrishna D","user_img":"/uploads/file_1545990947212_e2366c711d5443faa4c36237bfde2880jpg.jpg","aurl":"/తెలుగు/క్రీడలు/నాలుగు-బంతుల్లో-నాలుగు-వికెట్లు-తీసిన-పాక్-పేసర్-వీడియో-వైరల్","published_dt_txt":"21-09-2020","published_dt_time_txt":"21-09-2020 15:57:47 IST","updated_dt_time_txt":"21-09-2020 16:53:41 IST","created_dt_time_txt":"21-09-2020 15:57:44 IST"}
Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.