newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

దేవుడి చెంత ఐపీఎల్ ట్రోఫీ.. నీతా అంబానీ వీడియో వైరల్

14-05-201914-05-2019 14:37:06 IST
Updated On 14-05-2019 16:50:12 ISTUpdated On 14-05-20192019-05-14T09:07:06.109Z14-05-2019 2019-05-14T09:07:03.655Z - 2019-05-14T11:20:12.323Z - 14-05-2019

దేవుడి చెంత ఐపీఎల్ ట్రోఫీ.. నీతా అంబానీ వీడియో వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్కంఠ రేపిన ఐపీఎల్-12 ఎంతోమందిని హీరోలను చేసింది. ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీని నాలుగో సారి ఎగరేసుకుని పోయింది. ఈ గెలుపు వెనుక ఆటగాళ్ల కృషితోపాటు కోచింగ్‌ స్టాఫ్‌ సపోర్ట్‌ ఉంది. టీమ్‌ ఓనర్స్‌ అంబానీ కుటుంబం కూడా ప్రతి మ్యాచ్‌కూ హాజరై ప్లేయర్స్‌ను బాగా ఎంకరేజ్‌ చేసింది. చాలా మ్యాచ్‌లను జట్టు సహాధ్యక్షురాలు నీతా అంబానీ వీక్షించారు. ఇక.. ఫైనల్స్‌ మ్యాచ్‌లో కూడా చివర్లో ఆమె ప్రార్థనలు చేయడం కనిపించింది.

హైదరాబాద్‌లో  జరిగిన ఈ మ్యాచ్‌ గ్యాప్‌లోనే ఆమె బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోహిత్‌ సేన విజేతగా నిలిచాక ఆటగాళ్లంతా ముంబై వెళ్లి అంబానీ కుటుంబసభ్యులకు ట్రోఫీని అందజేశారు. ఆమె ఆ ట్రోఫీని తమ పూజ గదిలోకి తీసుకెళ్లి దేవుడి పాదాల చెంత ఉంచారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle