newssting
BITING NEWS :
*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు *అమెరికాలో ఆగని నిరసన జ్వాలలు.. బంకర్లోకి అధ్యక్షుడు ట్రంప్ *కోవిడ్ తో ఆరుగురి మృతి *తెలంగాణలో ఇవాళ 94 కేసులు.. మొత్తం 2792 కేసులు *ఏపీలో కొత్తగా 115 కేసులు.. మొత్తం 3791కేసులు *హైదరాబాద్‌: జలదీక్షలో భాగంగా కాంగ్రెస్‌ నేతల ముందస్తు అరెస్టులు..ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,సంపత్‌కుమార్‌ హౌస్‌ అరెస్ట్..కాంగ్రెస్‌ ముఖ్య నేతల ఇళ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపు*జమ్మూ-కాశ్మీర్‌: అవంతిపొరాలో ఎన్‌కౌంటర్‌..జవాన్లు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు..ఓ టెర్రరిస్టును మట్టుబెట్టిన భద్రతా దళాలు*కొమురం భీం: యాపిల్ రైతుకు సీఎం పేషీ నుంచి ఫోన్.. సీఎం కేసిఆర్‌కు యాపిల్‌ పంటను అందజేయనున్న దనోరా యాపిల్‌ రైతు బాలాజీ.. జెండా ఆవిష్కరణ తర్వాత సీఎంను కలవనున్న రైతు*హైదరాబాద్‌: అరటి గెలలు, బెండకాయల సరఫరా పేరిట గంజాయి దందా.. ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. 55 కిలోల గంజాయి, టాటాఏస్ స్వాధీనం*ఢిల్లీ: జూన్ 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు, 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహణ-ఎన్నికల కమిషనర్*తెలంగాణలో మందుబాబులకు శుభవార్త. ఇకపై రాత్రి 8 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్. లాక్ డౌన్ తో ఇప్పటి వరకు సాయంత్రం 6 గంటల వరకే ఉన్న అనుమతి*హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఇరిగేషన్ ఇష్యూస్ పై రౌండ్ టేబుల్ సమావేశం..హాజరైన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, మురళీధర్రావు ,డీకే అరుణ,ఇరిగేషన్ నిపుణులు..పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహా దారు వెదిరే శ్రీరామ్

టెస్ట్ సిరీస్ ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆస్ట్రేలియా..

03-12-201903-12-2019 08:03:11 IST
2019-12-03T02:33:11.038Z03-12-2019 2019-12-03T02:32:19.012Z - - 03-06-2020

టెస్ట్ సిరీస్ ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆస్ట్రేలియా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అడిలైడ్‌ వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు వార్నర్(335), మార్నస్ లాబుస్చాగ్నే(162) పరుగులు చేయడంతో ఆసీస్ 589/3 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

తమ తొలి ఇన్నింగ్స్ లో షా(113), బాబర్ ఆజం(97) పోరాటం చేసినా పాక్ జట్టు 302 పరుగులకు ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడక తప్పలేదు.  ఫాలో ఆన్ లో కూడా మెరుగైన ఆట తీరును ప్రదర్శించని పాక్ జట్టు 239 పరుగులకు ఆలౌట్ అయింది.

దీంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఆసీస్ వశం చేసుకుంది. ట్రిపుల్ సెంచరీ చేసిన వార్నర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సిరీస్ లో అద్భుతంగా రాణించి 489 (154. 335)  పరుగులు చేసిన వార్నర్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. 

287 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు నష్టపోయి 39 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాన్ మసూద్-అసద్ షఫిఖ్ జోడి పాక్ జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో షాన్ మసూద్ 96 బంతులాడి హాఫ్ సెంచరీ చేశాడు.

జట్టు స్కోరు 123 పరుగుల వద్ద మసూద్(68)ని లియోన్ పెవిలియన్ చేర్చాడు. మసూద్-అసాద్ జోడి నాలుగో వికెట్ కు 103 పరుగులు జోడించారు.

నాలుగవ వికెట్ కు 103 పరుగులు జోడించిన ఈ జోడి అడిలైడ్‌ లో పాక్ తరుపున అత్యధిక పరుగులు చేసిన జోడిగా కూడా నిలవడం విశేషం. ఇఫ్తికార్ సహకారంతో అసద్ పాక్ జట్టును ఇన్నింగ్స్ ఓటమి తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసద్ 101 బంతులాడి హాఫ్ సెంచరీ చేశాడు.

జట్టు స్కోరు 154 పరుగుల వద్ద పాక్ జట్టు కోలుకోలేని దెబ్బ తగిలింది. అసద్(57) లియోన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తరువాత వరుస విరామాల్లో పాక్ జట్టు వికెట్స్ నష్టపోవడంతో 239 పరుగులకు ఆలౌట్ అయి ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. లియోన్ 5 వికెట్లు తీయగా, హాజల్ వుడ్ మూడు, స్టార్క్ 1 వికెట్ తీశారు. 

జాత్యహంకారంపై ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ ధ్వజం.. హోరెత్తిన క్రీడాప్రపంచం

జాత్యహంకారంపై ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ ధ్వజం.. హోరెత్తిన క్రీడాప్రపంచం

   18 hours ago


‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

   31-05-2020


స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

   31-05-2020


అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

   30-05-2020


ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

   29-05-2020


ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

   28-05-2020


క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

   27-05-2020


 క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

   27-05-2020


హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

   26-05-2020


మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

   26-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle