newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా...

25-11-201925-11-2019 07:31:56 IST
2019-11-25T02:01:56.617Z25-11-2019 2019-11-25T02:01:39.514Z - - 13-07-2020

 టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది. దీంతో టీమిండియా ప్రపంచ క్రికెట్ లో నయా అధ్యాయాన్ని లిఖించింది. ఇన్నింగ్స్ తేడాతో వరుసగా నాలుగు సార్లు గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది.

1) పూణే వేదికగా సౌత్ ఆఫ్రికాపై ఇన్నింగ్స్ విజయం 

2) రాంచి వేదికగా సౌత్ ఆఫ్రికాపై ఇన్నింగ్స్ విజయం

3) ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ విజయం

4) కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ విజయం

 స్పిన్ కు స్వర్గధామంల నిలిచే ఇండియన్ పిచ్ లలో పేసర్లు 20 వికెట్లు తీయడం చాలా కష్టం. అలాంటింది టీమిండియా పేసర్లు బంగ్లాతో జరిగిన పింక్ టెస్ట్ లో 19 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లోనూ 9 వికెట్లు తీసింది. దాంతో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా పేసర్ల జాబితాలో ఈ మ్యాచ్ చేరింది.

1)  సౌత్ ఆఫ్రికాపై 20 వికెట్లు

2) ఇంగ్లాండ్ పై 19 వికెట్లు

3) బంగ్లాదేశ్ పై 19 వికెట్లు

వరుస విజయాలతో టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదయిన రికార్డు నెలకొల్పాడు. రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతున్న విరాట్ కెప్టెన్ గా 33 విజయాలతో అలెన్ బోర్డర్(32) రికార్డును దాటాడు. ఈ విజయంతో విరాట్ ఐదవ స్థానానికి చేరుకున్నాడు.    1) గ్రేమ్ స్మిత్(53) 2) రికీ పాంటింగ్ (48) 3) స్టీవ్ వా (41) 4) క్లయివ్ లాయిడ్ (36) 5) విరాట్ కోహ్లీ (33) 6) అలెన్ బోర్డర్(32)   ఈ రికార్డులతో బాటు టీమిండియా ఖాతాలో మరి కొన్ని రికార్డులు చేరాయి.

స్వదేశంలో టీమిండియా పేసర్లు 19 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. ఇండియాలో స్పిన్నర్‌ ఒక్క వికెట్‌ తీయకుండా మన జట్టు గెలవడం ఇదే మొదటిసారి. ఇండియా క్రికెట్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన మ్యాచ్ గా ఈ మ్యాచ్ నిలిచింది. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 30.3 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్ లో 41.1 ఓవర్లు ఆడింది.

అంటే రెండూ ఇన్నింగ్స్ లలో కలిపి బంగ్లా 71.4 ఓవర్లు ఆడింది. టీమిండియా 89.4 ఓవర్లు ఆడింది. టీమిండియా-బంగ్లాదేశ్ జట్లు ఆడిన మొత్తం ఓవర్లు 161.2 ఓవర్లు. ఓవర్ల పరంగా అతి తక్కువ మ్యాచ్ లలో ముగిసిన మ్యాచ్ గా పింక్ బాల్ టెస్ట్ నిలిచింది.   

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

   2 hours ago


కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

   12-07-2020


ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

   11-07-2020


కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

   11-07-2020


ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

   11-07-2020


విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

   10-07-2020


గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

   10-07-2020


ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

   09-07-2020


ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

   09-07-2020


కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

   08-07-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle