newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

చూశారా... నా జేబులో ఏమీ లేదు..!

04-08-201904-08-2019 08:29:51 IST
Updated On 04-08-2019 08:37:45 ISTUpdated On 04-08-20192019-08-04T02:59:51.644Z04-08-2019 2019-08-04T02:59:38.278Z - 2019-08-04T03:07:45.135Z - 04-08-2019

చూశారా... నా జేబులో ఏమీ లేదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

యాషెస్ సిరీస్ లో భాగంగా బర్మింగ్ హామ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల అభిమానులు యాషెస్ సిరీస్ ను ఆటలా కాకుండా యుద్ధంలా చూస్తారనే సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం రెండు దేశాల మధ్య భావోద్వేగాలతో కూడిన సిరీస్ 'యాషెస్' కావడమే. తొలి టెస్ట్ ప్రారంభం నుండే ఆసీస్ జట్టులోని ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ అభిమానులు గేలి చేస్తున్నారు. మరి ముఖ్యంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లను ఇంగ్లాండ్ అభిమానులు ఆట పట్టిస్తున్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో వీరిద్దరిపై  సంవత్సరం పాటు ఆసీస్ జట్టు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇంగ్లాండ్ అభిమానులు పెద్ద ఎత్తున అరుస్తూ గేలి చేస్తున్నారు. 

వీరిద్దరు ఇంగ్లాండ్ అభిమానులు చేస్తున్న కామెంట్స్ పట్టించుకోకుండా  ఆటపైనే దృష్టి పెట్టారు. కానీ మూడో రోజు ఆటలో డేవిడ్ వార్నర్ గ్రౌండ్ లో ఈ కామెంట్స్ పై ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్ ను పదే పదే ఇంగ్లాండ్ జట్టు అభిమానులు కామెంట్స్ చేశారు. 'స్యాండ్‌పేపర్‌ జేబులో ఉందా' అంటూ వార్నర్ ను వారు ఆట పట్టించారు.  స్యాండ్‌పేపర్‌ తో బంతి ఆకారాన్ని మార్చారనే వార్నర్ పై నిషేధం పడిన సంగతి తెలిసిందే. కానీ వార్నర్ మాత్రం చాలా సరదాగా 'స్యాండ్‌పేపర్‌ లేదని  కావాలంటే చూసుకోండి అంటూ" రెండు జేబులు చూపాడు. దీంతో స్టేడియం మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. 

రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన టీమిండియా..

రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన టీమిండియా..

   20 hours ago


టీమిండియా జోరుకు విండీస్ దాసోహం.. సిరీస్ సొంతం

టీమిండియా జోరుకు విండీస్ దాసోహం.. సిరీస్ సొంతం

   21 hours ago


ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..

ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..

   10-12-2019


రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

   09-12-2019


రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..

రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..

   09-12-2019


విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

   08-12-2019


అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

   08-12-2019


కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్

కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్

   08-12-2019


కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

   07-12-2019


దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

   07-12-2019


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle