newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గెలిచినా.. ఓడినా కూల్‌

16-07-202016-07-2020 18:37:20 IST
2020-07-16T13:07:20.764Z16-07-2020 2020-07-16T13:07:17.539Z - - 15-04-2021

గెలిచినా.. ఓడినా కూల్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గెలుపోటముల్ని ఒకేలా తీసుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ కొనియాడాడు. ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరు సీజన్‌లు ఆడిన మైకేల్ హస్సీ.. ఆ జట్టుకి బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. 

ఐపీఎల్ సమయంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడినా.. గెలిచినా ధోనీ ఒకే తరహాలో కూల్‌గా వ్యవహరించేవాడని గుర్తుచేసుకున్న హస్సీ.. అప్పట్లో రిక్కీ పాంటింగ్‌ కూడా ఇలానే ఉండేవాడని వెల్లడించాడు.

రిక్కీ పాంటింగ్‌ మ్యాచ్‌లో సెంచరీ బాదినా.. డకౌట్ అయినా ఒకేలా ఉంటాడు. మహేంద్రసింగ్ ధోనీ కూడా వరుసగా నాలుగు మ్యాచ్‌‌ల్లో టీమ్ గెలిచినా.. ఓడినా కూల్‌గానే ఉంటాడు. ముఖ్యంగా.. ఒక టీమ్‌ కెప్టెన్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం అది అని అన్నారు. 

ఒకవేళ టీమ్ కెప్టెన్ ఎమోషనల్‌ పర్సన్ అయితే.. ఎత్తుపల్లాల సమయంలో జట్టులోనూ ఒత్తిడి వాతావరణం ఉంటుంది. అలా కాకుండా కెప్టెన్ ధోనీలా కూల్‌గా ఉంటే.. జట్టు నిలకడగా రాణించే అవకాశం ఉంది’’ అని మైకేల్ హస్సీ వెల్లడించాడు.

రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లను గెలవగా.. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. అలానే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్‌ని ధోనీ అందించాడు అని హస్సి అన్నారు.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   11 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   15 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   a day ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle