newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

10-07-202010-07-2020 13:56:00 IST
Updated On 10-07-2020 14:02:57 ISTUpdated On 10-07-20202020-07-10T08:26:00.484Z10-07-2020 2020-07-10T08:25:16.106Z - 2020-07-10T08:32:57.717Z - 10-07-2020

గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ‌కి ఈ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎక్కువ రోజులు ఫ్యామిలీతో సమయం గడిపే అకాశం దక్కింది. కరోనా దెబ్బకి గత మార్చి నుంచి క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవగా.. అప్పటి నుంచి రోహిత్ శర్మ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తన కూతూరు సమైరాతో సరదాగా ఆడుకుంటున్న వీడియోలు, ఫొటోల్ని అభిమానులతో పంచుకున్న రోహిత్ శర్మ.. తాజాగా మరో ఫొటో‌ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

రోహిత్ శర్మ సన్‌గ్లాసెస్ ధరించిన సమైరా.. నవ్వుతూ హిట్‌మ్యాన్‌ వైపు చూస్తుండగా.. ఆ ఫొటోని అభిమానులతో షేర్ చేసుకున్న రోహిత్ శర్మ దాదా కంటే బెటర్‌గా సన్‌గ్లాసెస్‌ని సమైరా ధరించింది అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. 2018, డిసెంబరు 31న సమైరా జన్మించగా.. ఆ సమయంలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. 2015లో తన చిన్ననాటి స్నేహితురాలు రితికని రోహిత్ శర్మ వివాహం చేసుకున్నాడు.

కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో దాదాపు మూడు నెలలు ఇంటికే పరిమితమైన రోహిత్ శర్మ.. ఇటీవల ముంబయిలోని ఓ పార్క్‌లో కాసేపు ప్రాక్టీస్ చేశాడు.దేశంలోనే అత్యధిక కేసులు ముంబయిలోనే నమోదు అవుతుండటంతో.. ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్‌ని నిలిపివేసిన రోహిత్ మళ్లీ ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్‌కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైన తర్వాత రోహిత్ శర్మ ప్రాక్టీస్ మొదలెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

 

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

   21 minutes ago


ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

   26 minutes ago


కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

   38 minutes ago


ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

   16 hours ago


హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

   16 hours ago


జట్టులో నంబర్ వన్ రన్నర్‌ని ఓడించలేనప్పడే నా రిటైర్మెంట్.. ధోనీ వ్యాఖ్య

జట్టులో నంబర్ వన్ రన్నర్‌ని ఓడించలేనప్పడే నా రిటైర్మెంట్.. ధోనీ వ్యాఖ్య

   10-08-2020


 పాకిస్తాన్‌కు షాక్.. ఇంగ్లండ్ ముంగిట చిత్తుచిత్తు

పాకిస్తాన్‌కు షాక్.. ఇంగ్లండ్ ముంగిట చిత్తుచిత్తు

   09-08-2020


ఇంగ్లండ్ జట్టు పై.. 244 పరుగుల ఆధిక్యంలో పాక్

ఇంగ్లండ్ జట్టు పై.. 244 పరుగుల ఆధిక్యంలో పాక్

   08-08-2020


2021లో ఇండియాలో.. 2022 ఆస్ట్రేలియాలో.. టీ20 వరల్డ్ కప్ వేదికలు..

2021లో ఇండియాలో.. 2022 ఆస్ట్రేలియాలో.. టీ20 వరల్డ్ కప్ వేదికలు..

   08-08-2020


ఇంగ్లండ్, భారత్ సిరీస్ వాయిదా

ఇంగ్లండ్, భారత్ సిరీస్ వాయిదా

   08-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle