newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఖేల్ రత్న, అర్జున అవార్డుల ప్రదానోత్సవం

29-08-202029-08-2020 09:46:44 IST
Updated On 29-08-2020 11:18:00 ISTUpdated On 29-08-20202020-08-29T04:16:44.878Z29-08-2020 2020-08-29T04:16:20.190Z - 2020-08-29T05:48:00.814Z - 29-08-2020

ఖేల్ రత్న, అర్జున అవార్డుల ప్రదానోత్సవం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకి ఈరోజు అరుదైన గౌరవం దక్కబోతోంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకి ఎంపికవగా.. టెస్టుల్లో నిలకడగా రాణించిన ఇషాంత్ శర్మకి అర్జున అవార్డు దక్కబోతోంది.

నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శనివారం ఈ అవార్డులని క్రికెటర్లని అందజేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తొలిసారి వర్చువల్‌గా ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. ఖేల్‌రత్నకి ఐదుగురు ఎంపికవగా.. అర్జునకి 27 మంది.. మొత్తంగా 74 మంది అవార్డులకి ఎంపికయ్యారు.

రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకి ఎంపికైన క్రీడాకారులు: రోహిత్ శర్మ (క్రికెట్), వినేశ్ పొగట్ (రెజ్లింగ్), రాణి రాంపాల్ (హాకీ), మనిక బాత్ర (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ (పారా అథ్లెటిక్స్)

అర్జున అవార్డుకి ఎంపికైన క్రీడాకారులు: ఇషాంత్ శర్మ (క్రికెట్), దీప్తి శర్మ (క్రికెట్), అతాను దాస్ (ఆర్చరీ), ద్యుతీ చంద్ (అథ్లెట్), సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి (బ్యాడ్మింటన్), చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్), విశేష్ (బాస్కెట్ బాల్), సుబేదార్ కౌశిక్ (బాక్సింగ్), లోవ్లినా (బాక్సింగ్), శావంత్ అజయ్ (ఈక్వెస్ట్రైన్), సందేశ్ (ఫుట్‌బాల్), అదితి అశోక్ (గోల్ఫ్), అక్షదీప్ సింగ్ (హాకీ), దీపిక (హాకీ), దీపక్ (కబడ్డీ), సుందర్ (ఖోఖో), దత్తు బాబన్ (రోయింగ్),  మనుబాకర్ (షూటింగ్), సౌరబ్ చౌదరి (షూటింగ్), మధురిక (టేబుల్ టెన్నిస్), దివిజ్ శరణ్ (టెన్నిస్), శివ కేశవన్ (వింటర్ స్పోర్ట్స్) , దివ్య (రెజ్లింగ్), రాహుల్ (రెజ్లింగ్), నారాయణ యాదవ్ (పారా స్మిమ్మింగ్), సందీప్ (అథ్లెట్), మనీశ్ (పారా షూటింగ్)

కరోనా వైరస్ బారినపడటంతో ఈ అవార్డు ప్రదానోత్సవానికి బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్, రెజ్లర్ వినేశ్ పొగట్‌తో పాటు మరో అథ్లెట్ కూడా దూరంగా ఉండనున్నట్లు భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) తెలిపింది. కానీ.. ఆ మూడో అథ్లెట్ పేరుని మాత్రం గోప్యంగా ఉంచుతోంది.'

 

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   14 hours ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle