newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రీడా స్ఫూర్తికి కేరాఫ్ అడ్రెస్..!

22-09-202022-09-2020 09:02:43 IST
2020-09-22T03:32:43.051Z22-09-2020 2020-09-22T03:32:40.065Z - - 14-04-2021

క్రీడా స్ఫూర్తికి కేరాఫ్ అడ్రెస్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కొందరు చాలా సులువుగా విజయాలు సాధిస్తూ ఉంటారు. కానీ మనసులను గెలవడం చాలా కష్టం. తాజాగా ఓ అథ్లెట్ స్పెయిన్ లో చోటు చేసుకున్న రన్నింగ్ రేసులో తనతో పాటూ పోటీలో ఉన్న ఓ అథ్లెట్ ను ముందుకు వెళ్ళమని చెప్పి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. దీంతో అతడిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ట్రయథ్లాన్ అథ్లెట్ అయిన డియాగో మెంట్రిగా స్పెయిన్ లో 'శాంటాండర్ ట్రయథ్లాన్' రేసులో పాల్గొన్నాడు. ఆ సమయంలో డియాగో మెంట్రిగా కంటే ముందు పరిగెత్తుతున్న మరో అథ్లెట్  ఫినిష్ లైన్ కు కొంచెం దూరంలో ఉండగా అనుకోకుండా వేరే రూట్ లో వెళ్ళిపోయాడు.. ఇది గమనించిన డియాగో మెంట్రిగా ఫినిష్ లైన్ దగ్గర ఆగిపోయాడు. తన కంటే ముందు రేసులో పరిగెత్తిన వ్యక్తిని వెళ్ళమని చెప్పి.. అతడిని ముందుగా పంపించాడు. ఈ ఘటన అక్కడ ఉన్న నిర్వాహకులనే కాదు.. ఆ అథ్లెట్ ను కూడా షాక్ కు గురిచేసింది. దీంతో ఆనందంగా డియాగో మెంట్రిగాను హత్తుకున్నాడు.

బ్రిటీష్ అథ్లెట్ అయిన జేమ్స్ టీగల్.. డియాగో మెంట్రిగా చూపించిన గొప్ప క్రీడాస్ఫూర్తికి మూడో స్థానంలో నిలవగలిగాడు.. పోడియంపై స్థానం సంపాదించాడు. ఒకవేళ డియాగో మెంట్రిగా ఇలా ప్రవర్తించకుండా ఉండి ఉంటే జేమ్స్ కు మూడో స్థానంలో నిలిచే అవకాశం లభించేది కాదు. ఈ విషయంపై డియాగో మెంట్రిగాను అడగ్గా.. 'నా కంటే జేమ్స్ టీగల్ రేసు మొత్తం ముందుగానే పరిగెత్తాడు.. కానీ ఆఖర్లో అతడు అలా పక్కకు వెళ్లడం జరిగింది. మూడో స్థానంలో నిలవడానికి జేమ్స్ అర్హుడు' అని చెప్పాడు. జేమ్స్ కూడా డియాగో మెంట్రిగా పై తన కృతజ్ఞతను ప్రదర్శించాడు. రేసు ముగిసే ముందు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. ముగియగానే  డియాగో మెంట్రిగాను హత్తుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. 7.4 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీడియోను చూశారు. ప్రతి ఒక్కరూ డియాగో మెంట్రిగా క్రీడాస్ఫూర్తిని ప్రశంసిస్తూ వస్తున్నారు. 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   3 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   7 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   15 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle