newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

18-05-202018-05-2020 08:25:39 IST
Updated On 18-05-2020 09:18:05 ISTUpdated On 18-05-20202020-05-18T02:55:39.156Z18-05-2020 2020-05-18T02:55:29.198Z - 2020-05-18T03:48:05.462Z - 18-05-2020

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వల్ల క్రికెటర్లు, సినిమా తారలు, సెలబ్రిటీలు అంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఇంట్లో భార్యలకు సాయపడుతూ హీరో బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లో పాల్గొంటున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచేస్తున్నాయి. మరోవైపు క్రికెటర్లు ఇంట్లోనే ‘ఆట’విడుపు చేస్తున్నారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, అతని బెటర్ హాఫ్ అనుష్క శర్మ కరోనా క్వారంటైన్ టైంని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి క్రికెట్ ఆడితే ఎలావుంటుంది...? అది కూడా విరాట్ బౌలింగ్, అనుష్క బ్యాటింగ్ చేస్తే ఇంకెలా వుంటుంది.? రంజీ ట్రోఫీ చూసినంత రంజుగా వుంటుంది..  లాక్ డౌన్ వేళ.. ఈ ఇద్దరూ సరదాగా క్రికెట్ ఆడుతుంటే పక్కింటి బిల్డింగ్ వాళ్లు దాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఆ వీడియో చూడాలని వుందా..? ఐతే.. చూడండి..

లాక్ డౌన్ వేళ అనుష్క విరాట్ కి హెయిర్ డ్రెస్సర్ గా మారింది. అంతేకాదు ఇంట్లో వీరిద్దరూ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అసలే బ్యాట్ పట్టుకుంటే వీరవిహారం చేసే విరాట్ కోహ్లీ కి పరీక్ష పెట్టింది. విరాట్ కి బ్యాట్ కి బదులు బౌలింగ్ అవకాశం ఇచ్చింది. రెండింట్లోనూ తన సత్తా ఏంటో విరాట్ నిరూపించాడు. లాక్ డౌన్ కి ముందు ఖాళీ టైం దొరికితే చాలు ఈ జంట విదేశాలకు చక్కర్లుకొట్టి, నచ్చిన ప్రదేశాన్ని చూస్తూ... ఫుడ్ తింటూండేవారు. ఇప్పుడు కూడా బోర్ ఫీలవ్వకుండా ఇలా ఏదోఒక ఆటలో నిమగ్నమయిపోతున్నారు. కోహ్లీ తన అభిమానుల్ని చాలా మిస్ అవుతున్నాడని, అతడిని ‘ఆట’పట్టించడం తనకు సరదాగా మారిందని అనుష్క ట్వీట్ చేసింది. 

 

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

   11 hours ago


స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

   15 hours ago


అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

   30-05-2020


ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

   29-05-2020


ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

   28-05-2020


క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

   27-05-2020


 క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

   27-05-2020


హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

   26-05-2020


మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

   26-05-2020


బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

   25-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle