newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

11-07-202011-07-2020 10:50:43 IST
Updated On 11-07-2020 11:47:35 ISTUpdated On 11-07-20202020-07-11T05:20:43.600Z11-07-2020 2020-07-11T05:20:39.381Z - 2020-07-11T06:17:35.595Z - 11-07-2020

కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్‌లో కెప్టెన్సీ విభజనపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్రసింగ్ ధోనీ తప్పుకోగా.. విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారాడు. కానీ.. అతని కెప్టెన్సీలో టీమ్ ఇండియా కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ని కూడా గెలవలేకపోయింది.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఓడిపోగా.. 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి సెమీస్‌లోనే ఓడి ఇంటిబాట పట్టింది. దాంతో.. టెస్టులు, వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని కొనసాగించి.. టీ20లకి మాత్రం రోహిత్ శర్మని కెప్టెన్‌ని చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

ఇంగ్లాండ్‌ వన్డే, టీ20 జట్లకి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌కాగా.. టెస్టుల్లో జో రూట్ ఆ జట్టుని నడిపిస్తున్నాడు. అలానే ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌కి టిమ్ పైనీ కెప్టెన్‌కాగా.. వన్డే, టీ20 జట్లకి అరోన్ ఫించ్ కెప్టెన్. ఇలా చాలా దేశాలు కెప్టెన్సీ విభజనతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ.. భారత్‌లో కెప్టెన్సీ విభజన అంత సులువు‌కాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్‌లో కెప్టెన్సీ విభజన సులువుగా జరగడానికి కారణం.. ఇయాన్ మోర్గాన్ టెస్టు ప్లేయర్ కాదు. అతను పక్కా టీ20, వన్డే బ్యాట్స్‌మెన్. కానీ.. భారత్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నారు.

కాబట్టి.. ఒకవేళ కోహ్లీ నుంచి టీ20 కెప్టెన్సీని తప్పిస్తే..? అతను సుదీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగగలడు. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అంటే ఒత్తిడితో కూడుకున్న అంశం. భారత్‌లో ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది’’ అని టామ్ మూడీ వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   25 minutes ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   4 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   8 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   20 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle