newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వైరస్‌పై గెలిచారు.. .. ఫుట్ బాల్ మ్యాచ్ చూశారు..

06-06-202006-06-2020 13:55:37 IST
Updated On 06-06-2020 14:20:17 ISTUpdated On 06-06-20202020-06-06T08:25:37.029Z06-06-2020 2020-06-06T08:25:22.330Z - 2020-06-06T08:50:17.759Z - 06-06-2020

కరోనా వైరస్‌పై గెలిచారు.. .. ఫుట్ బాల్ మ్యాచ్ చూశారు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలు ఆగిపోయాయి. అయితే ఒక్క దేశం మాత్రం ధైర్యంగా ఫుట్ బాల్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. వియత్నాం దేశం కరోనాను విజయవంతంగా ఎదుర్కుంది. అన్నిదేశాలు ఇప్పుడు ఆదేశం వైపు చూస్తున్నాయి. ఆ దేశంలో కేవలం 328 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనించాల్సిన అంశం. అక్కడ ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. 

ఆర్ధిక వ్యవస్థను ట్రాక్‌లో పెట్టేందుకు ఈ కమ్యూనిస్ట్ దేశం తిరిగి అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ లీగ్‌ను ప్రారంభించింది. అసలే క్రీడల కోసం మొహం వాచిపోయిన క్రీడాభిమానులు అన్నింటిని పక్కన పెట్టి స్టేడియం వైపు అడుగులు వేశారు.  సామాజిక దూరాన్ని సైతం పాటించకుండా వేలల్లో మ్యాచ్‌కు హాజరయ్యారు. శుక్రవారం నామ్ దిన్హ్‌లోని స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఏకంగా 30,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

ఇక వచ్చిన వారందరికీ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించగా.. అందరికీ అందుబాటులో హ్యాండ్ శానిటైజర్లను కూడా ఉంచారు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన వారెవ్వరూ కూడా మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి నియమాలను మాత్రం పట్టించుకోలేదు. కాగా, స్పెయిన్, ఇంగ్లాండ్, ఇటలీలోని లీగ్‌లు ఈ నెలాఖరులో తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా చాలాకాలం నిర్బంధాన్ని  చవిచూసిన ప్రజలు తమ అభిమాన క్రీడను చూడడానికి రిస్క్ చేశారు. కరోనా కేసులు తక్కువే వుండడంతో అంతా ఈ పనిచేశారు. దీంతో వియత్నాం క్రీడాభిమానులు ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డారు.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle