newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

కరోనాపై యుద్ధానికి సచిన్ సపోర్ట్

21-03-202021-03-2020 12:47:34 IST
2020-03-21T07:17:34.960Z21-03-2020 2020-03-21T07:17:32.939Z - - 09-04-2020

కరోనాపై యుద్ధానికి సచిన్ సపోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో నేతలు, సెలబిట్రీలు ప్రజల్లో అవగాహనకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటాన్ని టెస్టు క్రికెట్‌తో పోల్చాడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. కరోనాపై పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని సచిన్‌ పేర్కొన్నాడు. ‘ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా క్రికెట్‌లో సాంప్రదాయ  ఫార్మాట్‌ అయిన టెస్టు క్రికెట్‌ను మనం గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. టెస్టు క్రికెట్‌ ఎన్నో విషయాలను మనకు బోధిస్తుంది. ప్రధానంగా సహనానికి ఉన్న విలువను చూపెడుతోంది. 

పిచ్‌ పరిస్థితులను, బౌలర్‌ శైలిని మనం అర్థం చేసుకుని సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయాలి. ఇక్కడ అత్యంత రక్షణాత్మకంగా ఆడటం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత ప్రపంచానికి కావాల్సిందే ఓర్పు. కరోనాపై మనల్ని రక్షించుకోవాలంటే ఎంతో ఓపిక అవసరం’ అని సచిన్‌ కరోనాకు క్రికెట్ కి లింక్ పెట్టారు. కరోనా మహమ్మారి వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వాల సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని సచిన్ కోరుతున్నారు. దేశ ప్రజలంతా ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రధాని మోడీ సూచించిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్ కూడా సెలబ్రిటీలంతా తమ అభిమానులను ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునివ్వాలన్నారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 271 కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

బ్యాటింగ్ సహజసిద్ధం.. దాన్ని మారిస్తే పనిచేయదు.. షఫాలీ వర్మ

బ్యాటింగ్ సహజసిద్ధం.. దాన్ని మారిస్తే పనిచేయదు.. షఫాలీ వర్మ

   07-04-2020


ధోనీని చెడతిట్టేశాను... ఇప్పటికీ బాధపడుతుంటా.. నెహ్రా విచారం

ధోనీని చెడతిట్టేశాను... ఇప్పటికీ బాధపడుతుంటా.. నెహ్రా విచారం

   06-04-2020


అశ్వినీ నాచప్ప సందేశం. ఇంటిని వదలి రావద్దు

అశ్వినీ నాచప్ప సందేశం. ఇంటిని వదలి రావద్దు

   06-04-2020


ప్రధాని మోడీ పిలుపుతో కదిలిన క్రీడాకారులు... దీపాల వెలుగులు

ప్రధాని మోడీ పిలుపుతో కదిలిన క్రీడాకారులు... దీపాల వెలుగులు

   06-04-2020


ఇక అక్కడ అవి నిషేధం.. పక్కా అమలు

ఇక అక్కడ అవి నిషేధం.. పక్కా అమలు

   05-04-2020


తొమ్మిదేళ్ల తర్వాతా ఆ సిక్సర్ గురించే చర్చా.. రైనా క్లారిటీ

తొమ్మిదేళ్ల తర్వాతా ఆ సిక్సర్ గురించే చర్చా.. రైనా క్లారిటీ

   04-04-2020


ఈ తరం క్రికెటర్లు సీనియర్లను లెక్కచేయరు.. యువీ సంచలన ప్రకటన

ఈ తరం క్రికెటర్లు సీనియర్లను లెక్కచేయరు.. యువీ సంచలన ప్రకటన

   03-04-2020


గంభీర్ గొప్ప మనసు.. రెండేళ్ల జీతం విరాళం

గంభీర్ గొప్ప మనసు.. రెండేళ్ల జీతం విరాళం

   02-04-2020


కోవిడ్ 19 కోసం టీషర్ట్ వేలం వేసిన స్టార్ క్రికెటర్

కోవిడ్ 19 కోసం టీషర్ట్ వేలం వేసిన స్టార్ క్రికెటర్

   01-04-2020


‘కరోనా’ కోసం క్రీడాకారుల సాయం.. విరుష్క జోడీ ఎంతిచ్చారో తెలుసా?

‘కరోనా’ కోసం క్రీడాకారుల సాయం.. విరుష్క జోడీ ఎంతిచ్చారో తెలుసా?

   31-03-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle