newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐసీసీ ర్యాంకింగ్స్: కొహ్లీ ర్యాంకు పదిలం..

09-01-202009-01-2020 08:03:28 IST
2020-01-09T02:33:28.389Z09-01-2020 2020-01-09T02:33:14.273Z - - 20-04-2021

ఐసీసీ ర్యాంకింగ్స్: కొహ్లీ ర్యాంకు పదిలం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ బుధవారం విడుదల చేసింది. 928 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తొలి ర్యాంకులో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో 911 పాయింట్లతో స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఇక ఆసీస్ యువ బ్యాట్స్‌మాన్ లబుషేన్ 827 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు తమ ర్యాంకులను కోల్పోయారు. పుజారా ఆరో ర్యాంకుకు, రహానే రెండు స్థానాలు కిందకు జారీ తొమ్మిదో ర్యాంకు సాధించారు.

టాప్ 10 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ 

1) విరాట్ కోహ్లీ( 928 పాయింట్స్)

2) స్టీవ్ స్మిత్ ( 911 పాయింట్స్)

3) లబుషేన్ ( 827 పాయింట్స్)

4) విలియమ్సన్ ( 814 పాయింట్స్)

5) వార్నర్ ( 793 పాయింట్స్)

6) పుజారా (791 పాయింట్స్)

7)  బాబర్ అజాం ( 767 పాయింట్స్)

8) రూట్ (761 పాయింట్స్)

9) రహానే (759 పాయింట్స్)

10) స్ట్రోక్స్ (708 పాయింట్స్)

బౌలింగ్ విషయంలో కమ్మిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా ఆరవ స్థానంలో, అశ్విన్ 9వ స్థానంలో ఉండగా షమీ 10వ స్థానంలో ఉన్నాడు. 

 టాప్ 10 బౌలింగ్ ర్యాకింగ్స్

1) కమ్మిన్స్ ( 904 పాయింట్స్)

2) వాగ్నర్ ( 852 పాయింట్స్)

3) హోల్డర్ ( 830 పాయింట్స్)

4) రబడా ( 821 పాయింట్స్)

5) స్టార్క్ (796 పాయింట్స్)

6) బుమ్రా (794 పాయింట్స్)

7) ఆండర్సన్ (791 పాయింట్స్)

8) ఫిలాండర్ (786 పాయింట్స్)

9) అశ్విన్ (772 పాయింట్స్)

10) షమీ (771 పాయింట్స్)

ఆల్ రౌండర్ జాబితాలో విండీస్ కు చెందిన హోల్డర్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. టీమిండియా ఆటగాళ్లు జడేజా రెండో స్థానంలో ఉండగా అశ్విన్ 5వ స్థానంలో ఉన్నాడు. 

1) హోల్డర్ (473 పాయింట్స్)

2) జడేజా (406 పాయింట్స్)

3) స్ట్రోక్స్ (395 పాయింట్స్)

4) ఫిలాండర్ (337 పాయింట్స్)

5) అశ్విన్ (308 పాయింట్స్) 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle