ఐపీఎల్ 2020 షెడ్యూల్ రిలీజ్...
06-09-202006-09-2020 17:36:06 IST
Updated On 06-09-2020 17:52:06 ISTUpdated On 06-09-20202020-09-06T12:06:06.142Z06-09-2020 2020-09-06T12:06:02.355Z - 2020-09-06T12:22:06.593Z - 06-09-2020

13వ ఐపీఎల్ షెడ్యూల్ ఆదివారం సాయంత్రం విడుదలైంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ జరగనుంది. యూనిటైడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మ్యాచ్ లు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 3 వరకు లీగ్ మ్యాచ్ లు, మిగతా ఐదు రోజులు నాకౌట్ పోటీలు జరగనున్నాయి. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. మొత్తం షెడ్యూల్ చూస్తే..
సెప్టెంబర్ 19 ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
సెప్టెంబర్ 20 ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
సెప్టెంబర్ 21 సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
సెప్టెంబర్ 22 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
సెప్టెంబర్ 23 కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
సెప్టెంబర్ 24 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
సెప్టెంబర్ 25 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్
సెప్టెంబర్ 26 కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్
సెప్టెంబర్ 27 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
సెప్టెంబర్ 28 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్
సెప్టెంబర్ 29 ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్
సెప్టెంబర్ 30 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
అక్టోబర్ 1 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్
అక్టోబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్
అక్టోబర్ 3 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
అక్టోబర్ 4 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
అక్టోబర్ 5 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్
అక్టోబర్ 6 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
అక్టోబర్ 7 కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
అక్టోబర్ 8 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
అక్టోబర్ 9 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్
అక్టోబర్ 10 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అక్టోబర్ 11 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్
అక్టోబర్ 12 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
అక్టోబర్ 13 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
అక్టోబర్ 14 ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
అక్టోబర్ 15 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
అక్టోబర్ 16 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
అక్టోబర్ 17 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
అక్టోబర్ 18 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
అక్టోబర్ 19 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
అక్టోబర్ 20 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్
అక్టోబర్ 21 కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అక్టోబర్ 22 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్
అక్టోబర్ 23 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
అక్టోబర్ 24 కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్
అక్టోబర్ 25 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
అక్టోబర్ 26 కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
అక్టోబర్ 27 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్
అక్టోబర్ 28 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అక్టోబర్ 29 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
అక్టోబర్ 30 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్
అక్టోబర్ 31 ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్
నవంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
నవంబర్ 2 ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
నవంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్



దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్ల ప్రశంసల జల్లు
14 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
16 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
a day ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా