newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్‌-2020 షెడ్యూల్‌ వివరాలు ఇవే..

17-02-202017-02-2020 09:26:12 IST
2020-02-17T03:56:12.409Z17-02-2020 2020-02-17T03:56:08.072Z - - 14-04-2021

ఐపీఎల్‌-2020 షెడ్యూల్‌ వివరాలు ఇవే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 29నుంచి ఐపీఎల్‌-2020 సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ముంబై వేదికాగా.. చైన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. ఇక డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లను కుదించడంతో.. ప్రతి సారీ కంటే.. ఈ సారి మరో వారం రోజులు ఎక్కువగా ఐపీఎల్ జరగనుంది. ఆదివారం మాత్రమే డబుల్ హెడర్‌ మ్యాచులు జరగనున్నాయి. మొత్తం గ్రూప్‌ స్టేజ్‌లో 56 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ 56 మ్యాచ్‌లకు సంబందించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌ వివరాలను ఇంకా వెల్లడించలేదు.

షెడ్యూల్‌ వివరాలు ఇవే..

నెం.    తేదీ                     మ్యాచ్       సమయం        వేదిక

1    మార్చి 29, ఆదివారం ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 8గం.లకు ముంబై

2    మార్చి 30, సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 8గం.లకు ఢిల్లీ

3    మార్చి 31, మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 8గం.లకు బెంగళూరు

4     ఏప్రిల్ 1, బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ రాత్రి 8గం.లకు హైదరాబాద్

5    ఏప్రిల్ 2, గురువారం చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 8గం.లకు చెన్నై

6    ఏప్రిల్ 3, శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 8గం.లకు కోల్‌కతా

7 ఏప్రిల్ 4, శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 8గం.లకు మొహాలి

8 ఏప్రిల్ 5, ఆదివారం ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాయంత్రం 4 గం.లకు ముంబై

9 ఏప్రిల్ 5, ఆదివారం రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 8గం.లకు జైపూర్ / గౌహతి

10 ఏప్రిల్ 6, సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 8గం.లకు కోల్‌కతా

11 ఏప్రిల్ 7, మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 8గం.లకు బెంగళూరు

12 ఏప్రిల్ 8, బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ముంబై ఇండియన్స్ రాత్రి 8గం.లకు మొహాలి

13 ఏప్రిల్ 9, గురువారం రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 8గం.లకు జైపూర్ / గౌహతి

14 ఏప్రిల్ 10, శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 8గం.లకు ఢిల్లీ

15 ఏప్రిల్ 11, శనివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 8గం.లకు చెన్నై

16 ఏప్రిల్ 12, ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ సాయంత్రం 4 గం.లకు హైదరాబాద్

17 ఏప్రిల్ 12, ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ రాత్రి 8గం.లకు కోల్‌కతా

18 ఏప్రిల్ 13, సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 8గం.లకు ఢిల్లీ

19 ఏప్రిల్ 14, మంగళవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 8గం.లకు మొహాలి

20 ఏప్రిల్ 15, బుధవారం ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 8గం.లకు ముంబై

21 ఏప్రిల్ 16, గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 8గం.లకు హైదరాబాద్

22 ఏప్రిల్ 17, శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 8గం.లకు మొహాలి

23 ఏప్రిల్ 18, శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 8గం.లకు బెంగళూరు

24 ఏప్రిల్ 19, ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs కోల్‌కతా నైట్ రైడర్స్ సాయంత్రం 4గం.లకు ఢిల్లీ

25 ఏప్రిల్ 19, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 8గం.లకు చెన్నై

26 ఏప్రిల్ 20, సోమవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 8గం.లకు ముంబై

27 ఏప్రిల్ 21, మంగళవారం రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 8గం.లకు జైపూర్

28 ఏప్రిల్ 22, బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 8గం.లకు బెంగళూరు

29 ఏప్రిల్ 23, గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 8గం.లకు కోల్‌కతా

30 ఏప్రిల్ 24, శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ రాత్రి 8గం.లకు చెన్నై

31 ఏప్రిల్ 25, శనివారం రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 8గం.లకు జైపూర్

32 ఏప్రిల్ 26, ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ సాయంత్రం 4గం.లకు మొహాలి

33 ఏప్రిల్ 26, ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 8గం.లకు హైదరాబాద్

34 ఏప్రిల్ 27, సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 8గం.లకు చెన్నై

35 ఏప్రిల్ 28, మంగళవారం ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 8గం.లకు ముంబై

36 ఏప్రిల్ 29, బుధవారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 8గం.లకు జైపూర్

37 ఏప్రిల్ 30, గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 8గం.లకు హైదరాబాద్

38 మే 1, శుక్రవారం ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 8గం.లకు ముంబై

39 మే 2, శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 8గం.లకు కోల్‌కతా

40 మే 3, ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సాయంత్రం 4గం.లకు బెంగళూరు

41 మే 3, ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 8గం.లకు ఢిల్లీ

42 మే 4, సోమవారం రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 8గం.లకు జైపూర్

43 మే 5, మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 8గం.లకు హైదరాబాద్

44 మే 6, బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs ముంబై ఇండియన్స్ రాత్రి 8గం.లకు ఢిల్లీ

45 మే 7, గురువారం చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 8గం.లకు చెన్నై

46 మే 8, శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 8గం.లకు మొహాలి

47 మే 9, శనివారం ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 8గం.లకు ముంబై

48 మే 10, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ సాయంత్రం 4గం.లకు చెన్నై

49 మే 10, ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 8గం.లకు కోల్‌కతా

50 మే 11, సోమవారం రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ రాత్రి 8గం.లకు జైపూర్

51 మే 12, మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 8గం.లకు హైదరాబాద్

52 మే 13, బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 8గం.లకు ఢిల్లీ

53 మే 14, గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 8గం.లకు బెంగళూరు

54 మే 15, శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 8గం.లకు కోల్‌కతా

55 మే 16, శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 8గం.లకు మొహాలి

56 మే 17, ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ రాత్రి 8గం.లకు బెంగళూరు


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle