newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్‌ 2020.. ఏ జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

18-09-202018-09-2020 16:05:59 IST
Updated On 18-09-2020 16:11:11 ISTUpdated On 18-09-20202020-09-18T10:35:59.035Z18-09-2020 2020-09-18T10:35:56.362Z - 2020-09-18T10:41:11.205Z - 18-09-2020

ఐపీఎల్‌ 2020.. ఏ జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌కు అంతా సిద్దం అయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ యూఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు టోర్నీ జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ తలపడనున్నాయి.

భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని జట్లు టైటిల్‌ గెలిచేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి. ఇప్పటికే లీగ్‌ షెడ్యూల్‌ విడుదల కాగా.. ఏ జట్టులో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో ఓ సారి చూద్దాం..  

చెన్నై సూపర్ కింగ్స్

బ్యాట్స్మెన్లు : మురళీ విజయ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్

వికెట్ కీపర్లు : ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్), ఎన్‌. జగదీషన్

ఆల్రౌండర్స్ : డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, సామ్ కరన్, కేదార్ జాదవ్, కర్ణ్ శర్మ, కేఎమ్ ఆసిఫ్

బౌలర్లు : దీపక్ చహర్, ఇమ్రాన్ తాహిర్, లుంగి ఎంగిడి, శాంట్నర్, మోను కుమార్, శార్దూల్ ఠాకూర్, పీయూష్ చావ్లా, హేజిల్వుడ్, ఆర్. సాయి కుమార్.

ముంబై ఇండియన్స్

బ్యాట్స్‌‌మెన్‌‌: రోహిత్‌‌ శర్మ (కెప్టెన్‌‌), క్రిస్‌‌ లిన్‌‌, సూర్యకుమార్యాదవ్‌‌, అన్మోల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, సౌరభ్‌‌ తివారీ, మోసిన్‌‌ ఖాన్‌‌, షెర్ఫానే రూథర్ఫర్డ్‌‌,

వికెట్‌‌ కీపర్స్‌‌: క్వింటన్‌‌ డికాక్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌, ఆదిత్య తారె

ఆల్‌‌రౌండర్స్‌‌: హార్దిక్‌‌ పాండ్యా, కీరన్‌‌ పొలార్డ్‌‌, క్రునాల్‌‌ పాండ్యా, అనుకూల్ రాయ్‌‌, ప్రిన్స్‌‌ బల్వంత్‌‌ రాయ్‌‌ సింగ్‌‌

బౌలర్లు: జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, ధవళ్‌‌ కులకర్ణి, మిచెల్‌‌ మెక్లెనగన్‌‌, ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, రాహుల్‌‌ చహర్, దిగ్విజయ్‌‌ దేశ్‌‌ముఖ్‌‌, జేమ్స్‌‌ ప్యాటిన్సన్‌‌, జయంత్‌‌ యాదవ్‌‌, నేథన్‌‌ కూల్టర్నైల్.

రాజస్థాన్ రాయల్స్

బ్యాట్స్‌‌మెన్: స్టీవ్ స్మిత్(కెప్టెన్), రియాన్‌‌ పరాగ్‌‌, మనన్ వోహ్రా, యశశ్వి జైస్వాల్, డేవిడ్ మిల్లర్,

వికెట్‌‌ కీపర్లు‌: జోస్ బట్లర్, సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప, అనుజ్ రావత్

ఆల్‌‌రౌండర్స్‌‌: బెన్‌‌ స్టోక్స్‌‌, మహిపాల్‌‌ లోమ్రోర్‌‌, శశాంక్‌‌ సింగ్‌‌, అనిరుద్ధ జోషి

బౌలర్లు‌: జోఫ్రా ఆర్చర్, జైదేవ్ ఉనాద్కట్ , శ్రేయస్ గోపాల్, వరుణ్ ఆరోన్, అంకిత్ రాజ్పుత్, రాహుల్ తెవాటియా, ఒషేన్ థామస్, కార్తీక్ త్యాగీ, ఆకాశ్ సింగ్, ఆండ్రూ టై, టామ్ కరన్. మయాంక్ మార్కండే.

కోల్‌కతా నైట్ రైడర్స్

బ్యాట్స్‌‌మెన్‌‌: ఇయాన్‌‌ మోర్గాన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి, రింకూ సింగ్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సిద్ధేశ్‌‌ లాడ్‌‌, టామ్‌‌ బాంటన్‌‌,

వికెట్‌‌ కీపర్లు: దినేశ్‌‌ కార్తీక్‌‌ (కెప్టెన్‌‌), నిఖిల్‌‌ నాయక్‌‌.

ఆల్‌‌రౌండర్లు: ఆండ్రీ రస్సెల్‌‌, కమలేష్ నాగర్‌‌కోటి, సునీల్‌‌ నరైన్‌‌, శివమ్‌‌ మావి.

బౌలర్లు: కుల్దీప్‌‌ యాదవ్‌‌, ఫెర్గుసన్‌‌, మణి మారన్‌‌, సిద్ధార్థ్‌‌, కమిన్స్‌‌, ప్రసిద్‌‌ కృష్ణ, సందీప్‌‌ వారియర్‌‌, వరుణ్‌‌ చక్రవర్తి, అలీ ఖాన్‌‌.

సన్ రైజర్స్ హైదరాబాద్

బ్యాట్స్మెన్ : డేవిడ్ వార్నర్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, బావనక సందీప్

వికెట్ కీపర్లు: బెయిర్స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి

ఆల్రౌండర్లు: బిల్లీ స్టాన్లేక్, విజయ్ శంకర్, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ

బౌలర్లు: భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్, కౌల్, బాసిల్‌ థంపి, నటరాజన్, అభిషేక్, షాబాజ్ నదీమ్, అలెన్, సంజయ్ యాదవ్.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

బ్యాట్స్మెన్: కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, ఫించ్, గురుకీరత్ మన్, దేవదత్ పడిక్కల్

వికెట్ కీపర్లు: పార్థివ్ పటేల్, జోష్ ఫిలిప్

ఆల్‌రౌండర్స్‌: మొయిన్ అలీ, పవన్ నేగి, శివమ్ దూబే, పవన్ దేశ్పాండే, ఇసురు ఉడాన

బౌలర్లు: క్రిస్ మోరిస్, చహల్, నవ్ దీప్ సైనీ, స్టెయిన్, ఉమేశ్ , వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జంపా, సిరాజ్, షాబాజ్ అహ్మద్.

ఢిల్లీ క్యాపిటల్స్

బ్యాట్స్‌మెన్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింక్యా రహానే. హెట్‌మైర్

వికెట్ కీపర్లు: రిషభ్ పంత్, అలెక్స్ క్యారీ

ఆల్‌రౌండర్లు: మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, డానియల్ సామ్స్, కీమో పాల్, లలిత్ యాదవ్

బౌలర్లు: అమిత్ మిశ్రా, నోర్జ్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, మోహిత్ శర్మ, అశ్విన్, సందీప్ లిమిచానె, తుషార్ దేశ్ పాండే

 కింగ్స్ ఎలెవన్ పంజాబ్

బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌: క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌, కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌, మన్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌

వికెట్‌‌‌‌ కీపర్స్‌‌‌‌: కేఎల్ రాహుల్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌, ప్రభ్సిమ్రన్సింగ్‌‌‌‌

ఆల్‌‌‌‌రౌండర్స్‌‌‌‌: దీపక్‌‌‌‌ హుడా, గ్లేన్ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, జేమ్స్‌‌‌‌ నీషమ్‌‌‌‌, కృష్ణప్ప గౌతమ్‌‌‌‌, తజిందర్‌‌‌‌ సింగ్‌‌‌‌

బౌలర్లు: అర్షదీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, క్రిస్‌‌‌‌ జోర్డాన్‌‌‌‌, దర్శన్‌‌‌‌ నల్కాండే, హర్డస్‌‌‌‌ విల్జోన్‌‌‌‌, హర్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బ్రార్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ పోరెల్‌‌‌‌, మహ్మద్ షమీ, జగదీశ సుచిత్‌‌‌‌, ముజిబ్ ఉర్‌‌‌‌ రెహమాన్‌‌‌‌, మురుగన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌, షెల్డన్‌‌‌‌ కాట్రెల్‌‌‌‌.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   3 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   8 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   16 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle