newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఇషాంత్‌కు గాయం.. ఆరువారాల రెస్ట్

21-01-202021-01-2020 17:26:04 IST
Updated On 22-01-2020 11:37:00 ISTUpdated On 22-01-20202020-01-21T11:56:04.309Z21-01-2020 2020-01-21T11:55:59.111Z - 2020-01-22T06:07:00.331Z - 22-01-2020

ఇషాంత్‌కు గాయం.. ఆరువారాల రెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియాకు షాక్ తగిలింది. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ కొన్నాళ్లపాటు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఇషాంత్ చీలమండ గాయంతో న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తప్పుకున్నాడు. వచ్చే నెలలో కివీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇషాంత్‌ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారి చెప్పారు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా ఇషాంత్‌ చీలమండకు గాయయిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌ పర్యటనలో కోహ్లీసేన ఐదు టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టుల్లో కివీస్‌తో ఆడాల్సి వుంది. ఇషాంత్‌ స్థానంలో ఢిల్లీ పేసర్‌ నవదీప్‌ సైనీ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. 'ఇషాంత్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ నిర్వహించగా చీలమండలో పగులు వచ్చినట్లు గుర్తించారు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉండటంతో. ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బేనని' డీడీసీఏ జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తిహారా తెలిపారు. విశ్రాంతి అనంతరం ఇషాంత్ ఫిట్ నెస్ పరిశీలించనున్నారు. 

మరోవైపు రిషభ్‌కు ఉద్వాసన తప్పదనే సంకేతాలు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నుంచి వచ్చేశాయి. న్యూజిలాండ్‌ పర్యటనలో కూడా కీపర్‌గా కేఎల్‌ రాహులే కొనసాగుతాడని కోహ్లి స్పష్టం చేశాడు. దాంతో రిషభ్‌ మరికొంత కాలం వెయిట్ చెయ్యకతప్పేలా లేదు.  ఆసీస్‌తో మూడో వన్డే నాటికి గాయం నుంచి రిషభ్‌ తేరుకున్నప్పటికీ అతన్ని తుది జట్టులో స్థానం ఇవ్వలేదు. 

టీం ఇండియా తన ఫామ్ ను అందుకుంది: బిసిసిఐ షేర్స్ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్

టీం ఇండియా తన ఫామ్ ను అందుకుంది: బిసిసిఐ షేర్స్ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్

   17 minutes ago

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

   11 hours ago

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

   13-06-2021

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

   12-06-2021

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

   11-06-2021

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

   10-06-2021

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

   10-06-2021

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

   09-06-2021

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

   08-06-2021

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

   07-06-2021

ఇంకా

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle