newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

09-07-202009-07-2020 11:56:24 IST
Updated On 09-07-2020 12:38:30 ISTUpdated On 09-07-20202020-07-09T06:26:24.274Z09-07-2020 2020-07-09T06:25:19.661Z - 2020-07-09T07:08:30.566Z - 09-07-2020

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంటర్నేషనల్ క్రికెట్‌ రీఎంట్రీపై అభిమానులు సంతోషపడేలోపే.. వర్షం వారి ఆనందాన్ని ఆవిరిచేసింది. కరోనా వైరస్ కారణంగా గత మార్చి నుంచి క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవగా.. సౌథాంప్టన్ వేదికగా బుధవారం ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మొదలైంది. కానీ.. నిమిషాల వ్యవధిలోనే వర్షంరాగా.. ఆ తర్వాత కూడా ఆటకి అంతరాయం కలిగిస్తూ వచ్చింది. 

మొదటి రోజు కేవలం 17.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టెస్టు మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించడంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ తాత్కాలిక కెప్టెన్ బెన్‌స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఐసీసీ కొత్త రూల్స్‌ని తెరపైకి తెచ్చిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో.. ఈ మ్యాచ్‌పై అందరికీ ఆసక్తి నెలకొంది.

కానీ.. వర్షం పదే పదే ఆటకి అడ్డుతగులుతూ అభిమానులకి విసుగు తెప్పించింది. 117 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మొదలవగా.. తొలి రోజు కేవలం 106 బంతులు మాత్రమే పడ్డాయి.ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (0: 4 బంతుల్లో) వికెట్ చేజార్చుకుంది. ఫాస్ట్ బౌలర్ గాబ్రిల్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేకపోయిన సిబ్లీ.. క్లీన్ బౌల్డయ్యాడు. 

మొత్తంగా.. తొలి రోజు 17.4 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ 35/1తో నిలవగా.. రాయ్ బర్న్ (20 బ్యాటింగ్: 55 బంతుల్లో 3x4), జో డెన్లీ (14 బ్యాటింగ్: 48 బంతుల్లో 3x4) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మొత్తం మూడు టెస్టులు జరగనున్నాయి.

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

   10 hours ago

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

   13-06-2021

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

   12-06-2021

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

   11-06-2021

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

   10-06-2021

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

   10-06-2021

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

   09-06-2021

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

   08-06-2021

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

   07-06-2021

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

   06-06-2021

ఇంకా

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle