facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆసీస్ వరల్డ్ కప్ టీం ఇదే!

15-04-201915-04-2019 14:41:17 IST
2019-04-15T09:11:17.074Z15-04-2019 2019-04-15T09:11:14.120Z - - 20-04-2019

ఆసీస్ వరల్డ్ కప్ టీం ఇదే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఆశగా ఎదురుచూస్తున్నది వరల్డ్ కప్ గురించే. ఆసీస్ జట్టు ఎంపిక పూర్తయింది. క్రికెట్ వరల్డ్ కప్‌కు ఎంపికైన 15 మందితో కూడిన ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ చోటు దక్కించుకున్నారు. బాల్ ట్యాంపరింగ్‌లో వీరిద్దరిపై ఏడాది నిషేధం ఇటీవల పూర్తయింది. దీంతో వీరికి ఆసీస్ క్రికెట్ బోర్డు నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్‌లో దూసుకుపోతున్నారు. వార్నర్‌, స్మిత్‌ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంతో పూర్తి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, ఫాస్ట్‌బౌలర్‌ హెజిల్‌వుడ్‌కు మొండి చేయి ఎదురయ్యింది.  భారత పర్యటనలో రాణించిన టర్నర్‌కు కూడా నిరాశ ఎదురైంది. ఆరోన్‌ ఫించ్‌ జట్టుకు సారథ్యంవహించనున్నాడు.

భారత్‌తో జరిగిన సిరీస్‌లో రాణించిన ఉస్మాన్‌ ఖవాజాతో పాటు షాన్‌ మార్ష్‌, ఆల్‌రౌండర్లు స్టొయినీస్‌, మ్యాక్స్‌వెల్‌‌ జట్టులో బెర్త్ దొరికింది. బౌలింగ్‌ విభాగంలో ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, రిచర్డ్‌ సన్‌, నాథన్‌ కౌల్టర్నైల్‌, బెహ్రెండార్ఫ్‌ను జట్టులోకి తీసుకుంది. స్పిన్‌ విభాగంలో నాథన్‌ లైయన్‌, ఆడమ్‌ జంపాలు ఊహించినట్లుగానే స్థానం దక్కించుకున్నారు.ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 1న అఫ్గనిస్థాన్‌తో ఆడనుంది. 

జట్టు ఇదే: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌,  షాన్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌, బెహ్రెండార్ఫ్‌, అలెక్స్‌ కేరీ(వికెట్‌ కీపర్‌), కౌల్టర్‌నైల్‌, కమిన్స్‌, నాథన్‌ లైయన్‌,  రిచర్డ్‌సన్‌, స్టార్క్‌, స్టొయినీస్‌,  ఆడమ్‌ జంపా


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle