అప్పుడే రిటైర్మెంట్ ఆలోచనా? ధోనీ కామెంట్
21-07-201921-07-2019 09:39:26 IST
2019-07-21T04:09:26.620Z21-07-2019 2019-07-21T04:08:43.779Z - - 11-12-2019

ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై ధోని తొలిసారిగా పెదవి విప్పాడు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన లేదని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్లారిటీ ఇచ్చేశారు. కానీ త్వరలో నిర్వహించనున్న వెస్టిండీస్ టూర్ కు మాత్రం అందు బాటులో ఉండబోనని ధోనీ స్పష్టం చేశారు.
గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వచ్చే రెండు నెలలూ తన పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధోని 2 నెలలపాటు క్రికెట్‌కు దూరం కానున్నారు.
ఈ విషయాన్ని ధోనీ స్వయంగా తమను కలిసి వివరించాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లకు చేరవేశామని చెప్పారు. దీంతో ధోని అభిమానులు మాత్రమే గాక క్రికెట్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..
19 hours ago

రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ
09-12-2019

రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..
09-12-2019

విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?
08-12-2019

అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?
08-12-2019

కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్
08-12-2019

కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది
07-12-2019

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్
07-12-2019

ధోనీకి కృతజ్ఞతలతో సరిపెట్టుకోలేం.. తనకు ఏమిచ్చినా సరిపోదు: గంగూలీ
07-12-2019

వారి కోసం రాజస్థాన్ ఆరాటం...
07-12-2019
ఇంకా